AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: భారీ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు..! మండపంలో పెళ్లికూతుర్ని చూసి ఎలా రెచ్చిపోయాడో చూసేయండి..!!

అది చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వావ్‌.. అంటూ ముక్కున వేలేసుకున్నారంటే నమ్మండి.. ఇంతకీ ఆ వరుడు చేసిన పనేంటో మీరూ ఓ లుక్కేయండి..

Watch: భారీ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు..! మండపంలో పెళ్లికూతుర్ని చూసి ఎలా రెచ్చిపోయాడో చూసేయండి..!!
Marriage
Jyothi Gadda
|

Updated on: Mar 10, 2023 | 4:05 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ పెళ్లికి సంబంధించిన వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి. పెళ్లి హడావుడిలో వధూవరుల సందడి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇక హల్దీ వేడుక మొదలు పెళ్లి అనంతరం రిసెప్షన్‌ వరకు పెళ్లిలో అనేక తంతులు జరుగుతూ ఉంటాయి. అన్నింటి మధ్యలో కూడా కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యపోయేలా, కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి. అలాంటి వాటిల్లో వధూవరులనే కాకుండా కొన్నిసార్లు వారి బంధువులు కూడా తమాషా చేసే ఫన్నీ సంఘటనలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వరుడు చేసిన సూపర్ రొమాంటిక్ డ్యాన్స్ ను మీరు చూడవచ్చు. వరుడి డ్యాన్స్‌కి వధువు రియాక్షన్ మీరు చూడవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వరుడు పెళ్లి కోసం ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు చేరుకోవడం కనిపిస్తుంది. వేదికపైకి చేరుకున్న వరుడు వధువును చూడగానే ఫిదా అయిపోతాడు. వెంటనే అతడు తనను తాను మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తూ.. విచిత్రంగా డ్యాన్స్‌ చేయటం మొదలు పెట్టాడు. రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తూ వెళ్లి పెళ్లి కూతురికి ఎర్ర గులాబీని అందిస్తాడు. అది చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వావ్‌.. అంటూ ముక్కున వేలేసుకున్నారంటే నమ్మండి.. ఆ వరుడు చేసిన డ్యాన్స్‌ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

వధూవరుల ఈ వైరల్ వీడియోను జోగాడియాభారత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 7.5 మిలియన్ల వీక్షణలు, 587 k లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు బ్యూటీఫుల్‌ వీడియో, వరుడు రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేశాడు అంటూ చిత్ర విచిత్ర కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!