AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. వీటికెంత సుఖం వచ్చింది..! ఏసీ రూమ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మేకలు.. చూస్తే ముక్కున వేలేసుకుంటారు..

ఈ సమయంలో వాటి వ్యక్తీకరణలు కూడా మారుతున్నాయి. టీవీలో సీన్ మారితే మేకలు కాస్త కళ్లు చిట్లించి టీవీ చూస్తున్నాయి. అంతేకాదు.. ఆ గది ఎంతో విలాసవంతంగా..అందుకే ఈ మేకల జీవితం అందమైనది అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ప్రత్యేకమైన వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

Watch: వార్నీ.. వీటికెంత సుఖం వచ్చింది..! ఏసీ రూమ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మేకలు.. చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
Goats Enjoying Tv
Jyothi Gadda
|

Updated on: Sep 21, 2024 | 3:13 PM

Share

నేటి ఆధునిక యుగంలో మనిషి మాత్రమే కాదు.. జంతువులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు మనుషుల నడవడిని అనుసరిస్తున్న అనేక వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ కావటం మనం చూశాం. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో రెండు మేకపిల్లలు ఏం చేశాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే.! @Gulzar_sahab అనే X ఖాతాలో ఈ ఆసక్తికరమైన వీడియోని షేర్‌ చేశారు. అసలు విషయంలోకి వెళితే..

సాధారణంగానే ఏసీ రూమ్‌లో హాయిగా కూర్చుని టీవీ చూస్తూ టైమ్‌ పాస్‌ చేయమంటే.. అందరూ ఇష్టపడతారు..అలాగే.. ఇక్కడ రెండు మేకపిల్లలు కూడా ఏసీకి బాగా అలవాటు పడ్డాయనుకుంటా.. అందుకే కాబోలు.. ఏసీ రూమ్‌లో ఉండి వాటికి నచ్చిన పాటలు టీవీలో ప్లే అవుతుండగా ఎంజాయ్ చేస్తున్నాయి. టీవీలో తమకు ఇష్టమైన ఛానెల్‌ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ సమయంలో వాటి వ్యక్తీకరణలు కూడా మారుతున్నాయి. టీవీలో సీన్ మారితే మేకలు కాస్త కళ్లు చిట్లించి టీవీ చూస్తున్నాయి. అంతేకాదు.. ఆ గది ఎంతో విలాసవంతంగా..అందుకే ఈ మేకల జీవితం అందమైనది అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ప్రత్యేకమైన వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇంటర్‌నెట్‌లో కొన్ని గంటల క్రితమే షేర్ చేసిన ఈ క్లిప్‌కి వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. అదే సమయంలో, వినియోగదారులు దీనిపై భారీగా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు. ఇలాంటి విచిత్రమైన సంఘటన చూడటం నేను ఇదే మొదటిసారి అంటున్నారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై ఆశ్చర్యకరమైన ఎమోజీలతో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..