AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: “పాముతోనే పరాచకాలు ఆడింది.. ఊహించని షాక్ ఇచ్చింది”.. వైరల్ వీడియో

పాములు చాలా విషపూరితమైనవి.. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని పాములకు విషం తక్కువ ఉంటుంది. మరి కొన్ని పాములకు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది.

Viral Video: పాముతోనే పరాచకాలు ఆడింది.. ఊహించని షాక్ ఇచ్చింది.. వైరల్ వీడియో
Snake
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2022 | 5:06 PM

Share

Viral Video: పాములు చాలా విషపూరితమైనవి.. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని పాములకు విషం తక్కువ ఉంటుంది. మరి కొన్ని పాములకు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటి పాములను చూస్తే పరుగులు పెట్టకుండా ఉంటామా.. వెనక్కి తిరిగి కూడా చూడం.. అలాంటి పాములను పట్టుకోవడం అంటే సాహసమనే చెప్పలి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి పామును పట్టుకొని ఓ వీడియో చేసింది కానీ చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ పాము.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఇండియన్ కోబ్రాను పట్టుకొని వీడియో తీసుకుంది. అయితే ఆ ప్రమాదకరమైన పామును చూపిస్తూ.. అది పడగ విప్పితే దాని గురించి వివరించాలని ప్రయత్నించింది. అయితే ఆ పాము మాత్రం ఆమె ఎంతగా విసిగించిన పడగ విప్పకుండా ఉండిపోయింది. కానీ ఆమె వీడియో కోసం ఆ పామును అటు ఇటు చూపిస్తూ ఉంది. చివరకు పాముకు చిర్రెత్తుకు రావడంతో ఆమె పైకి ఒక్కసారిగా దాడి కి దిగింది. దాంతో భయపడిన ఆ యువతి పామును కింద పడేసింది. పాము ఒక్కసారిగా ఊహించని పని చేయడంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?