AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: ట్రైన్‌లో గర్ల్ గ్యాంగ్ ఓ రేంజ్‌లో డ్యాన్స్.. కాన్ఫిడెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌ అంటున్న నెటిజన్లు

ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే క్రేజ్‌తో యువతీ యువకులు రకరకాల విన్యాసాలు, డాన్సులు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది అని ఆలోచించి ఇష్టం వచ్చినట్లుగా రీల్స్ చేస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన వీడియో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్‌, కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను […]

Dance Video: ట్రైన్‌లో గర్ల్ గ్యాంగ్ ఓ రేంజ్‌లో డ్యాన్స్.. కాన్ఫిడెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌ అంటున్న నెటిజన్లు
Dance Video
Surya Kala
|

Updated on: May 08, 2023 | 10:12 AM

Share

ఇటీవల సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే క్రేజ్‌తో యువతీ యువకులు రకరకాల విన్యాసాలు, డాన్సులు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది అని ఆలోచించి ఇష్టం వచ్చినట్లుగా రీల్స్ చేస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన వీడియో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్‌, కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో.. కొందరు యువతులు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారు టైం పాస్‌ కోసం ఓ ట్రెండింగ్‌ పాటకు డాన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ‘ఖుద్ఖుషి కా శోఖ్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, బీట్స్‌కు తగ్గట్టుగా అమ్మాయిలు స్టెప్స్‌ వేస్తూ అదరగొట్టారు. వీరిలో ఇద్దరు యువతులు వేర్వేరు బెర్త్‌లపై క్రేజీ మూమెంట్స్‌తో కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వగా మిగిలిన‌వారంతా వారిని అనుకరించారు. అయితే ఈ వీడియోను ఇప్పటికే మూడున్నరల లక్షలమందికి మందికి పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. అమ్మాయిల కాన్పిడెన్స్‌కు హ్యాట్సాఫ్‌.. నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేద‌ని ఓ యూజ‌ర్ అభిప్రాయపడితే.. ముందు మెట్రో, ఇప్పుడు ట్రైన్లను టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని మ‌రో యూజ‌ర్ విమర్శలు గుప్పించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?