AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లైకులు వస్తాయనుకుంది.. ఎద్దు ముందు స్టెప్పులు వేసింది.. కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్!

అందులో ఓ అమ్మాయి.. తమ ఇంటి దగ్గర ఉండే పశువులకు మేత వేయడానికి వచ్చింది. పక్కనే ఉన్న తొట్టిలో మేత వేసి అనంతరం ఎద్దు ముందే ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది

Viral Video: లైకులు వస్తాయనుకుంది.. ఎద్దు ముందు స్టెప్పులు వేసింది.. కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్!
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2022 | 6:07 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పిస్తాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. లైక్స్, వ్యూస్ కోసం కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. తమ ఇంట్లో ఉండే పెట్స్ తో ఫన్నీ ఫన్నీగా రీల్స్, డాన్స్ చేస్తుంటారు. కుక్కపిల్లలు, పిల్లులు, పక్షులతో, ఆవులు, మేకలు ఇలా తమ పరిసరాల్లో ఉండే జంతువులతో కామెడీగా వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ జంతువులు తిరిగి వారిపై దాడి చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ అమ్మాయి తమ ఇంటి దగ్గర ఉండే గేదే ముందు డ్యాన్స్ చేసి వీడియో చేయాలనుకుంది. కానీ ఆ గేదే ఆమెకు ఊహించని షాకిచ్చింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అందులో ఓ అమ్మాయి.. తమ ఇంటి దగ్గర ఉండే పశువులకు మేత వేయడానికి వచ్చింది. పక్కనే ఉన్న తొట్టిలో మేత వేసి అనంతరం ఎద్దు ముందే ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది. అయితే తన ముందు డ్యాన్స్ చేస్తున్న యువతిని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న మరో తొట్టిలో పడిపోయింది. మళ్లీ లేవలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..