Viral Video: బాబోయ్‌.. భారీ కొండచిలువ.. రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అడవిలో ఉండాల్సిన ఒక పెద్ద కొండచిలువ నెమ్మదిగా ఇంట్లోకి చొరబడడాన్ని మీరు చూడవచ్చు.

Viral Video: బాబోయ్‌.. భారీ కొండచిలువ.. రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Giant Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2022 | 9:13 AM

Giant python video: కొండచిలువల సైజు గురించి అందరికీ తెలిసిందే. అవి మనిషినైనా, మరే ఇతర జంతువునైనా సరే.. అమాంతం మింగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇతర జంతువులను ఈ కొండచిలువ నెమ్మదిగా మింగుతున్న వీడియోలను మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం. అయితే, భారీ సైజున్న ఒక కొండచిలువ ఓ ఇంట్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో..ఊహించుకోండి. పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వార్త ఆ ఇంట్లోనే కాదు ఇరుగుపొరుగున కూడా భయాందోళనలకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో దాదాపు 25 అడుగుల పొడవున్న కొండచిలువ ఓ ఇంట్లోకి ప్రవేశిస్తూ కనిపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అడవిలో ఉండాల్సిన ఒక పెద్ద కొండచిలువ నెమ్మదిగా ఇంట్లోకి చొరబడడాన్ని మీరు చూడవచ్చు. ఈ విషయాన్ని కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఇంతలో ఎవరో ఈ కొండచిలువను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

వీడియోలో కొండచిలువ సైజు చూస్తూ ప్రతిఒక్కరికీ నిజంగానే మతి పోతుంది. ఈ వీడియోను memewalanews ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు