AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వల బరువెక్కడంతో సంబరపడిన జాలరి.. చిక్కిన చేప ఎంతకు అమ్ముడయ్యిందో తెలిస్తే..!

స్థానికంగా ఉన్న నదిలో ఓ జాలరి చేపల కోసం వల వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వల బరువెక్కింది.. ఎంతగానో సంబరపడి..

Viral: వల బరువెక్కడంతో సంబరపడిన జాలరి.. చిక్కిన చేప ఎంతకు అమ్ముడయ్యిందో తెలిస్తే..!
Fish
Ravi Kiran
|

Updated on: Apr 12, 2023 | 8:26 PM

Share

స్థానికంగా ఉన్న నదిలో ఓ జాలరి చేపల కోసం వల వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వల బరువెక్కింది.. ఎంతగానో సంబరపడి.. దాన్ని పైకి లాగగా.. చిక్కింది ఓ భారీ చేప.. ఇక ఆ చేపకు మార్కెట్‌లో దక్కిన ధరకు అతగాడికి దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హౌరాకు చెందిన మృత్యుంజయ్ అనే జాలరి స్థానికంగా ఉన్న దామోదర్ నదిలో చేపల వేటకు వెళ్లాడు. నీళ్ళలోకి వల విసిరి కాసేపు చూడగా.. అది కాస్తా బరువెక్కింది. దానితో వెంటనే ఆ జాలరి వలను పైకి లాగాడు. అందులో సుమారు 19 కేజీల బరువున్న భారీ బ్లాక్ కార్ప్ చేప చిక్కింది.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆ చేపను తీసుకెళ్లి స్థానిక ఫిష్ మార్కెట్‌లో సేల్ చేయగా.. ఓ చేపల వ్యాపారి.. ఈ బ్లాక్ కార్ప్ ఫిష్‌ను ఏకంగా రూ. 5 వేలు ఇచ్చి కొనుగోలు చేశాడట. కాగా, గతంలోనూ అక్కడి స్థానిక జాలర్లకు ఇలాంటి భారీ సైజులోనే ‘భోళా’ చేపలు చిక్కాయట. అవే చివరికి కాసుల వర్షం కురిపించాయట.

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..