AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అరర్రే…ఈ పులికి పెద్ద సమస్యే వచ్చి పడిందే..! నాన్‌ స్టాప్‌గా తుమ్ముతోంది..

ఇప్పుడు ఒక పులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఎప్పుడైనా జలుబుతో తుమ్ముతున్న పులిని చూశారా..? అవును ఈ వీడియోలో ఈ పులికి జలుబు చేసిందో ఏమో తెలియదు గానీ, పాపం ఒక చోట కూర్చుని తుమ్ముతూ ఉంది. ఈ వీడియోకు 4.8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోను 85 వేల మందికి పైగా లైక్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch Video: అరర్రే…ఈ పులికి పెద్ద సమస్యే వచ్చి పడిందే..! నాన్‌ స్టాప్‌గా తుమ్ముతోంది..
Leopard
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2024 | 11:51 AM

Share

ప్రతిరోజూ అనేక జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువుల అందమైన, ఫన్నీ చర్యలు ప్రజలను చాలా ఎంతగానో ఆకర్షిస్తాయి. జంతువుల ప్రపంచం ఎంతో అమాయకమైనది. అందుకే వాటి వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడతారు. వాటి వింత విచిత్ర పనులు కూడా ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఒక పులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఎప్పుడైనా జలుబుతో తుమ్ముతున్న పులిని చూశారా..? అవును ఈ వీడియోలో ఈ పులికి జలుబు చేసిందో ఏమో తెలియదు గానీ, పాపం ఒక చోట కూర్చుని తుమ్ముతూ ఉంది. ఈ వీడియోకు 4.8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోను 85 వేల మందికి పైగా లైక్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పులి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పులి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని సేద తీరుతోంది. అయితే,హఠాత్తుగా ఆ పులి తుమ్మటం మొదలుపెట్టింది. చిరుత తుమ్మేటప్పుడు మనిషి ఎలాంటి హవభావాలు కలుగజేస్తారో ఇక్కడ పులి కూడా అచ్చం అలాగే చేసింది. పులి తన ముఖాన్ని చిట్లించుకుంటూ తుమ్ముతోంది. తుమ్మే ముందు నోటిని మనిషిలానే మెదపడం ప్రారంభించి తుమ్మిన తర్వాత అలసట అంతా పోయినట్లు రిలాక్స్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ‘బుటెంగిబిడెన్’ హ్యాండిల్‌తో షేర్‌ చేయబడింది. ఆ తర్వాత ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో 4.8 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. అదే సమయంలో ఈ వీడియోను 85 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు 35 మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు.

దీనిపై ఒక సోషల్ మీడియా వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘వావ్‌ ఈ పులి ఎంత అందంగా ఉందో అనగా, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ‘గాడ్ బ్లెస్ యు.’ అంటూ ఆశ్వీరదించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్