Viral Video: కరోనా మంత్రాలతో విచిత్ర వివాహం.. వీడియో చూస్తే అసలు నవ్వాపుకోలేరు.!

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే..

Viral Video: కరోనా మంత్రాలతో విచిత్ర వివాహం.. వీడియో చూస్తే అసలు నవ్వాపుకోలేరు.!
Marriage Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 22, 2021 | 8:55 AM

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో జరిగిన పెళ్లి తంతు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అదేంటో చూసేద్దాం పదండి.!

Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

పెళ్లి అంటే ఎవరి సంప్రదాయాల ప్రకారం వారు నిర్వహించుకుంటారు. మతాంతర వివాహం అయితే వధూవరుల్లో ఏదో ఒక మతంకు అనుగుణంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం కరోనా మంత్రాలతో విచిత్ర వివాహం జరిగింది. కరోనా కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు నిజంగానే చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. అందుకే ఇక్కడ వీళ్లు కూడా వెరైటీగా ఆలోచించారనుకుంటా..అందుకేనేమో..ఇలా మాస్క్‌లు, శానిటైజర్‌ మంత్రాలు చదువుతూ వాటినే పెళ్లి వస్తువులుగా వధువరులు ఇరువురు మార్చుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read:  రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!