AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తున్న యువతి..అంతలోనే ఎదురైన సీన్..! సిగ్గుతో తుర్రుమన్న అమ్మాయి..

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ చిన్న విషయాన్ని కానీ నిమిషాల్లో ప్రపంచానికి చేరవేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా అనేక మంది తమలోని ప్రతిభను ప్రపంచం ముందు పెడుతున్నారు.

Viral video: అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తున్న యువతి..అంతలోనే ఎదురైన సీన్..! సిగ్గుతో తుర్రుమన్న అమ్మాయి..
Dance
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 4:27 PM

Share

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ చిన్న విషయాన్ని కానీ నిమిషాల్లో ప్రపంచానికి చేరవేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా అనేక మంది తమలోని ప్రతిభను ప్రపంచం ముందు పెడుతున్నారు. తమకు అందివచ్చిన అవకాశంగా సోషల్‌ మీడియాను వాడేసుకుంటున్నారు. వారి వారి టాలెంటును నిరూపించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వంటలు, కుట్లు అల్లికలు మొదలు, వారి స్థానిక విషయాలను కూడా షేర్‌ చేసుకుంటున్నారు. వంటకాలు, రుచులు, పాటలు డ్యాన్స్‌లు ఇలా ఒక్కటేమీటి..ఎవరు ఏది చేసినా అది ఇంటర్‌నెట్‌లో చేరిపోతుంది..ఇక లైకులు, షేర్లు, కామెంట్లు శరా మామూలే.. అయితే, తాజాగా ఇక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు అంతే అందంగా డ్యాన్స్‌ చేస్తుంటే..వారికి ఎదురైన అనుభవంతో వారు నవ్వుకుంటూ డ్యాన్స్‌ మధ్యలోనే విడిచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో ఇద్దరమ్మాయిలు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వారి ఇంటి ఆవరణలోనే చుట్టు పక్కల ఎవరూ లేరని భావించి ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. టేప్‌ రికార్డ్‌ ఆన్‌ చేసిన మంచి పాట ప్లే చేసింది అందులోని ఒక అమ్మాయి. ఇక మరో అమ్మాయి పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. అయితే, ఇదంతా మరో అమ్మాయి తన సెల్ ఫోన్ లో రికార్డు చేస్తుంది. కానీ, ఇంతలో పక్కింటి నుండి ఎవరో వారిని గమనిస్తునట్లు చూశారు. వెంటనే ఇద్దరు యువతులు డ్యాన్స్‌ చేయటం విడిచిపెట్టి సిగ్గుతో లోపలికి పారిపోయారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by BKS ?? (@memes.bks)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. అయ్యాయ్యో ఇంకాస్త సేపు చేసుంటే..ఫుట్‌ సాంగ్ కంప్లీట్‌ అయ్యేదిగా అంటున్నారు కొందరు నెటిజన్లు.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి