Viral Video: బాబోయ్‌ ఇవి కూడా బహుమతులేనా.. షాకైన వధూవరులు..!

Viral Video: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ వేడుకలో డ్యాన్స్, ఆటలు, పాటలు, విందు, వినోదాలు అన్నీ ఉంటాయి. బంధువులు, స్నేహితులు,

Viral Video: బాబోయ్‌ ఇవి కూడా బహుమతులేనా.. షాకైన వధూవరులు..!
Funny Gifts
Follow us
uppula Raju

|

Updated on: May 02, 2022 | 12:39 PM

Viral Video: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ వేడుకలో డ్యాన్స్, ఆటలు, పాటలు, విందు, వినోదాలు అన్నీ ఉంటాయి. బంధువులు, స్నేహితులు, అతిథులు అందరు ఉంటారు. నూతన వధూవరులని ఆశీర్వదించి కానుకలని అందిస్తారు. కొందరు డబ్బులు చదివిస్తే మరికొందరు పుష్పగుచ్ఛాలు ఇస్తారు. కానీ పెళ్లికొడుకు స్నేహితులు చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. దంపతులని ఆశ్చర్యపరిచే బహుమతులు ఇస్తారు. పెళ్లి వేడకలో ఇలాంటి ఫన్నీ సంఘటనలు చాలా జరుగుతాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వరుడి స్నేహితులు ఇచ్చే బహుమతులని చూస్తే నవ్వు ఆపుకోవడం కొంచెం కష్టమే.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు వేదికపై నిలబడి ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. తర్వాత ఒక స్నేహితుడు వచ్చి ఒక పెద్ద కవర్‌ దంపతుల చేతిలో పెడుతాడు. తరువాత స్నేహితులందరు వరుసగా వచ్చి ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులని అందులో వేసుకుంటూ వెళుతారు. వాటిలో క్లీనింగ్ బ్రష్, టీ స్టయినర్, చిన్న బకెట్, జల్లెడ, జగ్గు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి ఫన్నీ గిఫ్ట్‌లు చూసి వధూవరులు నవ్వుతూ ఉంటారు. ఇంకొందరు పెళ్లికొడుకు కాళ్లు మొక్కుతూ ఆటపట్టిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 1.27 కోట్ల వ్యూస్‌ని పొందింది. 8 లక్షల 99 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతేకాదు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: భార్యని ఆ పరిస్థితిలో చూసిన భర్తకి ఫ్యూజులౌట్‌..!

Knowledge Photos: వడ్రంగి పిట్ట చెట్టుకి రంధ్రాలు ఎందుకు చేస్తుంది.. దాని వెనుకున్న సీక్రెట్‌ ఏంటంటే..?

Viral Video: గోడకి ప్లాస్టరింగ్ ఇలా కూడా చేయొచ్చా బాబు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!