Knowledge Photos: వడ్రంగి పిట్ట చెట్టుకి రంధ్రాలు ఎందుకు చేస్తుంది.. దాని వెనుకున్న సీక్రెట్‌ ఏంటంటే..?

Knowledge Photos: వడ్రంగిపిట్ట పదునైన పొడవాటి ముక్కుతో వందలాది రంధ్రాలను సులువుగా చేస్తుంది. వాస్తవానికి ఈ పక్షి చెట్టు కలపని తినడానికి చేస్తుందని అనుకుంటారు.

uppula Raju

|

Updated on: May 02, 2022 | 11:37 AM

వడ్రంగిపిట్ట పదునైన పొడవాటి ముక్కుతో వందలాది రంధ్రాలను సులువుగా చేస్తుంది. వాస్తవానికి ఈ పక్షి చెట్టు కలపని తినడానికి చేస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని వెనకున్న సీక్రెట్‌ ఎంటో తెలుసుకుందాం.

1 / 5
వడ్రంగిపిట్టలు చాలా కారణాల వల్ల చెట్లకి రంధ్రాలు చేస్తాయి. ఉదాహరణకు ఇవి చెక్కలో నివసించే కీటకాలు, చిమ్మటలను తినడానికి రంధ్రాలని చేస్తుంది.

2 / 5
 ఇది తన పదునైన ముక్కుతో రంధ్రం చేసి దాని లోపల ఉన్న కీటకాలను తింటుంది. ఇది కాకుండా అది చెట్టు కాండంలో ఉండే రసాన్ని తాగడానికి ఇష్టపడుతుంది. ఇది తన ఇంటిని నిర్మించుకోవడానికి కూడా రంధ్రాలని చేస్తుంది.

3 / 5
వడ్రంగి పిట్టలు చాలా వేగంగా రంధ్రాలని చేయగలవు. ఇలా చేయడం వల్ల ఇవి అస్సలు అలసిపోవు. అంతేకాదు వాటి ముక్కు కూడా దెబ్బతినదు.

4 / 5
దీని ముక్కు రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి బయటి పొర, రెండోది లోపలి పొర. ముక్కు బయటి భాగం చాలా గట్టిగా ఉంటుంది. లోపలి భాగం చాలా మృదువుగా ఉంటుంది.

5 / 5
Follow us
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు