AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏం స్కెచ్‌రా బాబూ.. శృంగారం కోసం సాక్స్‌లో కండోమ్‌ను దాచాడు.. ఆ తర్వాత.!

అసలు ఆ ఆటగాడు వేసిన మాస్టర్ స్కెచ్ మాములుగా లేదు. శృంగారం చేసేందుకు.. తన సాక్స్‌లో కండోమ్‌ను దాచిపెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం..

Viral: ఏం స్కెచ్‌రా బాబూ.. శృంగారం కోసం సాక్స్‌లో కండోమ్‌ను దాచాడు.. ఆ తర్వాత.!
Condom
Ravi Kiran
|

Updated on: Apr 27, 2023 | 12:56 PM

Share

అసలు ఆ ఆటగాడు వేసిన మాస్టర్ స్కెచ్ మాములుగా లేదు. శృంగారం చేసేందుకు.. తన సాక్స్‌లో కండోమ్‌ను దాచిపెట్టాడు. కట్ చేస్తే.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే పని కానిచ్చాడు. ఇంతకీ అతడు మరెవరో కాదు.. ఇజ్రాయిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫెలిక్స్ హల్ఫోన్. మ్యాచ్‌కు కొద్దిసేపటి ముందు శృంగారంలో పాల్గొనే ఆటగాళ్ల కథనాలు మనం చాలానే చూసి ఉంటాం. 1970లో లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ జార్జ్ బెస్ట్ ఇదే విధంగా చేసి.. ఆ సమయంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళ్తే.. 1993లో ఇజ్రాయిల్, స్వీడన్ మధ్య ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఇజ్రాయిల్ ఆటగాళ్లందరూ మ్యాచ్‌ ఫలితంపై దృష్టిపెడితే.. ఫెలిక్స్ హల్ఫోన్ మాత్రం వేరేదానిపై కాన్సంట్రేట్ చేశాడు. తన మేనేజర్ సూచనలను కూడా పక్కనపెట్టి.. మ్యాచ్ హాఫ్ టైం ముగిసిన వెంటనే ఓ స్వీడిష్ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు.

ఈ సంగతి అప్పుడు మ్యాచ్ పూర్తికాగానే బయటకు రావడంతో.. ఆ తర్వాత ఫెలిక్స్.. ‘ఇది పెద్ద విషయమేమి కాదు. నేను ఎప్పుడూ నా సాక్స్‌లో ఒక కండోమ్‌ని ఉంచుకుంటాను’ అని బహిరంగంగా ప్రెస్ మీట్‌లో తెలిపాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఇజ్రాయిల్ జట్టు 5-0తో స్వీడన్‌పై విజయం సాధించింది. మాజీ ఇజ్రాయెల్ FA ప్రతినిధి షాల్ ఐసెన్‌బర్గ్ రాసిన పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది. ఫుట్‌బాల్‌లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయని అతడు తన పుస్తకంలో ప్రచురించడంతో.. షాల్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

కాగా, హల్ఫోన్ ఇజ్రాయిల్ తరపున 38 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకున్నాడు. ఇక ఆగష్టు 2003లో, అతడు టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అనంతరం నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడు.(Source)

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!