AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ తెలివి తేటల్ని పరీక్షపెట్టే ఆప్టికల్ ఇల్యూషన్.. కాస్కోండి మరి!

ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. చాలా మంది వీటిని ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తమ బుర్రకు పదును పెడుతున్నారు. ఇవి ఆడటానికి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఎదురుగా జవాబు ఉన్నా కూడా.. కనిపెట్టలేం. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం ఎంతో ఈజీ అయిపోతుంది. ఎక్కువ సమయంలో..

Optical Illusion: మీ తెలివి తేటల్ని పరీక్షపెట్టే ఆప్టికల్ ఇల్యూషన్.. కాస్కోండి మరి!
Optical Illusion
Chinni Enni
|

Updated on: Jun 12, 2024 | 5:48 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. చాలా మంది వీటిని ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తమ బుర్రకు పదును పెడుతున్నారు. ఇవి ఆడటానికి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఎదురుగా జవాబు ఉన్నా కూడా.. కనిపెట్టలేం. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం ఎంతో ఈజీ అయిపోతుంది. ఎక్కువ సమయంలో అయితే ఎవరైనా ఆన్సర్ చెప్పేస్తారు. కానీ తక్కువ సమయంలో చెబితేనే కదా అసలైన మజా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మరో ఆప్టికల్ ఇల్యూషన్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం.

ఇప్పుడు నెట్టంట ట్రెండ్ అయ్యే ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ లో అన్నీ Bలు ఉన్నాయి. వీటి మధ్యలో ఒక నెంబర్ దాగి ఉంది. దాన్నే మీరు కనిపెట్టాలి. వీటి మధ్యలో దాగి ఉన్న నెంబర్ 8. మరి ఇంకెందుకు లేట్.. దాన్ని వెతికే పనిలో పడండి. అయితే ఈ నెంబర్ కనిపెట్టడానికి మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం. ఈ సమయంలో మీరు జవాబును కనిపెడితే.. మీరు చాలా తెలివైనవారని ఒప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ ఐ సైట్, బ్రెయిన్ చాలా యాక్టీవ్‌గా పనిచేస్తున్నాయి చెప్పొచ్చు.

ఈ ఇల్యూషన్స్‌కి ఇంతకు ముందు కంటే ఈ మధ్యనే బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారు. వీటి ఆడటం వల్ల కేవలం మీకు టైమ్ పాస్ అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఇల్యూషన్స్ ఆడటం వల్ల మీకు ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అంతే కాకుండా మీ ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది. పిల్లల చేత వీటిని ఆడిస్తూ ఉంటే చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇదే:

పైన ఇచ్చిన ఫొటోలో 8 నెంబర్‌ని 10 సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా సమాధానం చెప్పలేని వారి కోసమే ఇది. అందరూ ఒకేలా ఉండరు కదా.. ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్లు చూస్తారు. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. చివరి నుంచి రెండో లైనులో 8 ఉంది. ఒక్కసారి పరిశీలిస్తే.. మీకే కనిపిస్తుంది.

Optical Illusion (1)

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్