AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ఇక్కడిచ్చిన పజిల్‌లో 590 నంబర్ల మధ్య మరో నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం!

ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌‌లో సైతం ఆప్టికల్ ఇల్యూషన్సే వస్తున్నాయి. చాలా మంది నెటిజన్స్‌ వీటితో టైమ్ పాస్ చేస్తూ.. తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పటికే వీటి గురించి మనం చాలా సార్లు తెలుసుకున్నాం. ఆప్టికల్‌ ఇల్యూషన్స్ ఆడటం వల్ల టైమ్..

Photo Puzzle: ఇక్కడిచ్చిన పజిల్‌లో 590 నంబర్ల మధ్య మరో నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం!
Optical Illusion
Chinni Enni
| Edited By: |

Updated on: May 22, 2024 | 1:31 PM

Share

ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌‌లో సైతం ఆప్టికల్ ఇల్యూషన్సే వస్తున్నాయి. చాలా మంది నెటిజన్స్‌ వీటితో టైమ్ పాస్ చేస్తూ.. తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పటికే వీటి గురించి మనం చాలా సార్లు తెలుసుకున్నాం. ఆప్టికల్‌ ఇల్యూషన్స్ ఆడటం వల్ల టైమ్ పాస్ అవుతుందని అనుకుంటే పొరపాటే. వీటితో మీ ఐక్యూ లెవల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మీ బ్రెయిన్ చాలా యాక్టీవ్ అవుతుంది. ప్రస్తుతం వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న పిల్లలతో వీటిన ఆడిస్తే.. మంచి ఇంప్రూవ్‌మెంట్ కలుగుతుంది. వారి బ్రెయిన్ ఫాస్ట్‌గా పని చేస్తుంది. ఇవి పిల్లలకు బాగా హెల్ప్ చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ వల్ల లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. ఆప్టికల్ ఇల్యూషన్స్.. కంటికి, మెదడుకు సవాలు విసురుతాయి. తరచూ వీటిని ఆడితే.. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఎవరైతే ఆప్టికల్ ఇల్యూషన్స్‌ తరచూ ఆడతారో.. వారికి కంటి చూపు, మెదడు సమన్వయంతో పని చేస్తాయి.

తాజాగా ఇప్పుడు మరో ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇప్పుడు ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్‌లో అన్నీ 590 నెంబర్లు ఉన్నాయి. వీటి మధ్యలో మరో నెంబర్ 580 దాగి ఉంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం. అయితే ఈ సమాధానం కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. అప్పుడే కదా అసలు మజా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ ఈ పనిలో ఉండండి.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇదే:

10 సెకన్లలో సమాధానం కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. అయితే అందరూ ఒకేలా ఉండరు కదా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో నెంబర్ కనిపెట్టని వారి కోసం ఈ జవాబు. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. జవాబు ఏంటన్నది మీకే తెలుస్తుంది. ఎక్కువ సమయం కూడా జవాబు దొరకలేదన్న వాళ్ల కోసం ఈ సమాధానం. కింద నుంచి మూడో లైన్‌లో చివర ఉంటుంది.

Optical Illusion (1)

Follow Us
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం