Photo Puzzle: కిర్రాక్ పజిల్ మచ్చా..! ఈ ఫోటోలో పందికొక్కును కనిపెట్టగలరా..?
మచ్చా వచ్చేశాం.. మీ కోసం మంచి పజిల్ తెచ్చాం.. మన కళ్లను మోసం చేసే పజిల్ ఇది.. ఓసారి ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి. దాంట్లో ఓ పందికొక్కు దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అది అంత సులభం అయితే కాదు.

నెట్టింట ఇప్పుడు ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ దొరకుతుంది. ఒక్కొకరు ఒక్కో జానర్ లైక్ చేస్తారు. అయితే సవాళ్లు స్వీకరించే గుణం ఉన్నవారు.. పజిల్స్ ఇష్టపడతారు. ఇలాంటి పజిల్స్ నెట్టింట బాగా సర్కులేట్ అవుతున్నాయి. ‘ఈ ఫోటోలో జంతువు దాగి ఉంది.. కనిపెట్టండి’, ‘ఈ ఫోటోలో ఎన్ని పక్షులు ఉన్నాయి’.. లాంటివి మీకు కూడా కనిపించే ఉంటాయ్. ఐ ఫోకస్ ఎలా ఉంది..? అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయ్… తెలుసుకోవాడానికి ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మీ మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతాయి. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
పైన ఫోటోను బాగా అబ్జర్వ్ చేయండి. అందులో ఓ పందికొక్కు నక్కి ఉంది. దాంట్లో ఓ పందికొక్కు దాగుంది. దాని జాడ మీరు కనిపెట్టాలి. అది అంత ఈజీ అయితే కాాదండోయ్. అది అక్కడున్న కట్టెల రంగు.. కలిసిపోయింది. ఇది మీకు మంచిగా ఉపయోగపడే బ్రెయిన్ టీజర్.. మీ అబ్జర్వేషన్ సూపర్ అయినా దాన్ని కనిపెట్టొచ్చు. లేదంటే మనతో ఆ పజిల్ ఆడేసుకుంటుంది. చాలా తికమకగా ఉంటుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక హైరానా పడిపోతున్నారు. మీరూ మంచి ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయండి. ఎంత వెతికినా వీడని చిక్కుముడిలా ఉంటే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..