AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఇరుక్కున్న 973 ఎక్కడుందో కనిపెట్టండి!

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇవి చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది ఇప్పుడు వీటిని టైమ్ పాస్‌గా ఆడుతున్నారు. ఇది సరదాగా ఆడుకునే ఒక గేమ్‌ అయినా.. కానీ దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రాకాలు ఉన్నాయి. ఆ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల.. మెదడు పని తీరు, కంటి చూపు మెరుగు పడుతుంది. అంతే కాకుండా వీటితో మెదడు యాక్టీవ్‌గా మారడమే కాకుండా..

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఇరుక్కున్న 973 ఎక్కడుందో కనిపెట్టండి!
Chinni Enni
|

Updated on: Mar 06, 2024 | 5:24 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇవి చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది ఇప్పుడు వీటిని టైమ్ పాస్‌గా ఆడుతున్నారు. ఇది సరదాగా ఆడుకునే ఒక గేమ్‌ అయినా.. కానీ దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఆ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల.. మెదడు పని తీరు, కంటి చూపు మెరుగు పడుతుంది. అంతే కాకుండా వీటితో మెదడు యాక్టీవ్‌గా మారడమే కాకుండా.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఈజీగా బయట పడొచ్చు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని తక్కువ సమయంలో కనిపెడితేనే అసలైన మజా ఉంటుంది.

ఇప్పుడు మరో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌‌తో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడున్న ఫొటోలో 975లు కనిపిస్తున్నాయి కదా.. వీటిలో 973 ఒకటి ఇరుక్కుంది. మీకు తెలుసు కదా.. తక్కువ సమయంలోనే కనిపెడితేనే దీని మజా. మరింకెందుకు లేట్.. ఆ పనిలో ఉండండి. అతి తక్కువ టైమ్‌లో వీటిని కనిపెడితే.. మెదడు పనితీరు, కంటి చూపు షార్ప్‌గా ఉన్నట్టు అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఆడుతూ ఉంటే.. వారికి కూడా బ్రెయిన్ అనేది యాక్టీవ్‌గా మారడమే కాకుండా.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

సమాధానం ఇదే..

ఇప్పుడు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో 973 కోసం బాగా వెతికారా.. తక్కువ సమయంలో కనిపెట్టినవారికి అభినందనలు. ఇంకా జవాబు దొరకని వారు.. నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. వీటిని తరచూ ఆడుతూ ఉంటే.. మీరే ఈజీగా చెబుతూ ఉంటారు. ఇంతకీ సమాధానం ఏంటంటే.. కింద నుంచి రెండో లైన్‌లో చివరి నుంచి మూడో లైన్‌లో 973 ఉంది.

ఇవి కూడా చదవండి

Optical Illusion

అయితే ఆ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఫస్ట్ గ్రీకు దేశంలో బయట పడ్డాయని చరిత్ర కారులు చెబుతున్నారు. అక్కడ ఉన్న పురాతన దేవాలయాలపై ఇవి గీసి ఉండేవి. వాటిని చరిత్ర కారులు గుర్తించారు. దీంతో చాలా మంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్.. గ్రీకు దేశంలోనే పుట్టాయని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అవుతున్నాయి.

కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?