AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: అమ్మబాబోయ్.. చిచ్చా ఇంకోసారి స్టేజ్ ఎక్కడూ డాన్స్‌కు అడ్డు వచ్చాడని ఈ యువతి ఏం చేసిందో చూడండి..!

తన డాన్స్ కు అడ్డు వచ్చాడని ఓ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మాములుగా ఏదైనా ఈవెంట్స్ లో యువతులు డాన్స్ చేస్తుంటే యువకులు హంగామా చేయడం చూస్తుంటాం..

viral video: అమ్మబాబోయ్.. చిచ్చా ఇంకోసారి స్టేజ్ ఎక్కడూ డాన్స్‌కు అడ్డు వచ్చాడని ఈ యువతి ఏం చేసిందో చూడండి..!
Viral Dance
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2022 | 9:08 PM

Share

కొంతమందికి డాన్స్ అంటే పిచ్చి ఉంటుంది. స్టేజ్ ఏదైనా తమ డాన్స్ తో దుమ్మురేపుతారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ పిచ్చి కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే తన డాన్స్ కు అడ్డు వచ్చాడని ఓ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మాములుగా ఏదైనా ఈవెంట్స్ లో యువతులు డాన్స్ చేస్తుంటే యువకులు హంగామా చేయడం చూస్తుంటాం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే జరిగింది. ఈ వీడియోలో యువతులు డాన్స్ చేస్తుంటే.. కొంతమంది యువకులు స్టేజ్ పైకి ఎక్కి వారితో పాటు కలిసి డాన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఇద్దరు మహిళలు డ్యాన్స్ స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి కూడా డ్యాన్స్ చేయడానికి వేదికపైకి వచ్చాడు.  అయితే అతడి వల్ల వాళ్ళ డాన్స్ డిస్ట్రబ్ అయ్యింది.

దాంతో ఆ యావతికి కోపం వచ్చింది. ఆమె చిర్రెత్తుకొచ్చి ఆ యువకుడిని ఎత్తుకొని గిరగిరా తిరగడం మొదలు పెట్టింది. చాలా వేగంగా అతడిని ఎత్తుకొని ఆమె తిరిగింది. దెబ్బకు ఆ యువకుడికి బుద్ధి వచ్చింది. ఈ వీడియో నవంబర్ 7న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 66 వేల మందికి పైగా వినియోగదారులు వీక్షించారు. వేలాది మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. కొంత మంది స్పందిస్తూ.. ఇప్పుడు డ్యాన్స్‌పై నమ్మకం పోయిందని రాశారు.

ఇవి కూడా చదవండి

క్లిప్ కేవలం 25 సెకన్ల నిడివితో ఉంది, ఇక్కడ ఇద్దరు మహిళలు సాంప్రదాయ రాజస్థానీ దుస్తులలో వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నారు.  ఓ యువకుడు కూడా వారి మధ్య డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అకస్మాత్తుగా ఆ మహిళా అబ్బాయిని ఎత్తుకుని వేదికపై గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత కొంత మంది వచ్చి యువకుడిని తీసుకెళ్తున్నారు.

Follow Us
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
కొత్త మోడల్‌ ఎస్‌యూవీతో మార్కెట్‌లోకి మహీంద్రా
కొత్త మోడల్‌ ఎస్‌యూవీతో మార్కెట్‌లోకి మహీంద్రా