Viral Video: 10 అడుగుల బాహుబలి దోశను తినండి.. ప్రైజ్ మనీ గెలవండి.. ఎంతో తెలుసా?

మన దేశంలో టేస్టి టిఫిన్స్‌లో ఏదైన దీ బెస్ట్‌ ఉందంటే అది దోశ అనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో చాలా వెరైటీల దోశలు అమ్ముతుంటారు...

Viral Video: 10 అడుగుల బాహుబలి దోశను తినండి.. ప్రైజ్ మనీ గెలవండి.. ఎంతో తెలుసా?
Dosa
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2022 | 1:32 PM

మన దేశంలో టేస్టి టిఫిన్స్‌లో ఏదైన దీ బెస్ట్‌ ఉందంటే అది దోశ అనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో చాలా వెరైటీల దోశలు అమ్ముతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి దోశకు సంబంధించిన బంపర్‌ ఆఫర్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 10 అడుగుల దోశ తింటే 71వేల ప్రైజ్ మ‌నీ ఇస్తోంది ఓ రెస్టారెంట్. ఇంతకీ ఈ ఆఫర్‌ ఎక్కడో తెలుసా.?

ఈ పొడవైన దోశను తినాలంటే ఢిల్లీలోని బిందాపుర్‌లోని శక్తి సాగర్​ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. వారంతాల్లో కుటుంబ సభ్యులతో వచ్చే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ దోశను తయారు చేశారు రెస్టారెంట్‌ నిర్వాహకులు. 15వందల రూపాయలకు ఈ దోశ దొరుకుతుంది. అయితే ఈ దోశ‌ను ఒక్క‌రే తింటే ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది. ఇలా తిన్న వారికి 71వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Bhawna ? (@delhi_tummy)

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..