AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాడీలో ఏముంది బాస్.. అంతా బుర్రలోనే కదా ఉండేది.. పెద్దపులికే చుక్కలు చూపించిన పిల్లబాతు ..

ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరికి పులి చేసేదేంలేక వెనుదిరిగి వెళ్ళిపోయింది. పులి, బాతుల మధ్య జరిగిన ఈ దాగుడుమూతల ఫైట్ ను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

Viral Video: బాడీలో ఏముంది బాస్.. అంతా బుర్రలోనే కదా ఉండేది.. పెద్దపులికే చుక్కలు చూపించిన పిల్లబాతు ..
Tiger Vs Duck
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2023 | 5:54 PM

Share

సాధారణంగా పెద్దపులిని వేటాడేందుకు రంగంలోకి దిగితే.. ఏ జీవినైనా సెకన్లలో మట్టికరిపిస్తుంది.. కానీ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చిన్నబాతు పిల్ల పెద్దపులినే ఆటాడేసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబయో వైల్డ్ లైఫ్ పార్క్‌లో వెలుగు చూసింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక పెద్ద పులి నీటి కాలువలో నడుస్తూ వెళ్తోంది. దానికి ఎదురుగా ఒక బాతు పిల్ల కనిపించింది. ఆహా..వెతుకుతున్న తీగ కాలికే తగిలింది..అన్నట్టుగా ఫీల్‌ అయింది ఆ బాతు..ఇక తనకు ఎదురుగా ఉన్న ఎర ఈజీగా దొరుకుతుందని భావించింది. అలాగే, నీటిలో నడుస్తూ బాతు పిల్ల దగ్గరకు రానే వచ్చింది.

పిల్లబాతే కదా అనుకుని తన పంజాతో ఒక్కసారిగా బాతును ఆహారంగా మార్చుకోవాలనుకుంది ఆ పులి. కానీ బాతు మాత్రం తనను చంపడానికి వచ్చిన పులికి చుక్కలు చూపించింది. ‘బాడీలో ఏముంది బాస్.. అంతా బుర్రలోనే కదా ఉండేది’ అన్నట్లు పులికి బుద్ది చెప్పింది పిల్లబాతు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరికి పులి చేసేదేంలేక వెనుదిరిగి వెళ్ళిపోయింది. పులి, బాతుల మధ్య జరిగిన ఈ దాగుడుమూతల ఫైట్ ను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కండ బలం కంటే బుద్దిబలం గొప్పదని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్