AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ ఛీ..మళ్లీ విమానంలో వికృత చేష్టలు.. తాగిన మత్తులో వాంతులు,మలమూత్రవిసర్జన చేసుకున్న ప్రయాణికుడు

ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఒక వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత కూడా మరికొన్ని వికృత చేష్టలు విమానంలో చోటుచేసుకున్నాయి.

ఛీ ఛీ..మళ్లీ విమానంలో వికృత చేష్టలు.. తాగిన మత్తులో వాంతులు,మలమూత్రవిసర్జన చేసుకున్న ప్రయాణికుడు
Flight
Aravind B
|

Updated on: Mar 30, 2023 | 2:28 PM

Share

ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఒక వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత కూడా మరికొన్ని వికృత చేష్టలు విమానంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. మార్చి 26న గువహాటి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో జరిగింది.ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ప్రయాణికులు కూర్చున్న ఫ్లోర్ లోనే మూత్రవిసర్జన, వాంతి చేసుకున్నాడు. అలాగే టాయిలెట్ చుట్టు మలవిసర్జన కూడా చేశాడు. ఆ ప్రయాణికుడు తాగిన మత్తులో టాయిలెట్ నుంచి తనకు తానే బయటికి వచ్చి.. ఈ తతంగం అంతా చేసినట్లు అందులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

ఆ తర్వాత విమానంలోని ఉన్న మహిళా సిబ్బంది వాటన్నింటినీ శుభ్రం చేశారు. అయితే ఈ సంఘటనను ఆ విమానంలో ప్రయాణించిన భాస్కర్ దేవ్ కొన్వర్ అనే ప్రయాణికుడు ట్విట్టర్ లో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విమానంలో లిక్కర్ ను బ్యాన్ చేయాలని… ప్రయాణికులకు బ్రీత్ అనలైసర్ టెస్టు చేయాలని కోరుతున్నారు. మరికొందరు ఆ విమానంలో వాటిన్నంటిని శుభ్రం చేసిన మహిళా సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?