Viral Video: వీటి మధ్య కూడా ఇంత జలసీనా.. గుర్రం, గాడిద స్నేహాన్ని తట్టుకోలేక పోయిన కుక్క..

సోషల్ మీడియా అంటేనే ఓ అద్భుత ప్రపంచం.. ఎందులోకి ఎంట్రీ అవడమే తప్పా.. ఎగ్జిట్ ఉండదు. అంత ఫుల్ టు ఫుల్ మాజా ఉంటుంది. చాలా ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే..

Viral Video: వీటి మధ్య కూడా ఇంత జలసీనా.. గుర్రం, గాడిద స్నేహాన్ని తట్టుకోలేక పోయిన కుక్క..
Dog Got Electric Shocked
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 17, 2022 | 8:42 AM

సోషల్ మీడియా  (Social Media) అంటేనే ఓ అద్భుత ప్రపంచం.. ఎందులోకి ఎంట్రీ అవడమే తప్పా.. ఎగ్జిట్ ఉండదు. అంత ఫుల్ టు ఫుల్ మాజా ఉంటుంది. చాలా ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు నవ్వు తెప్పిస్తాయి. చాలా విషయాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత ఆశ్చర్యంగా ఉంటాయి. ఇలాంటివి తెగ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి తాజాగా షేర్ చేయబడింది. ఇలాంటివి చూస్తే మీరు నవ్వు అదుపు చేసుకోలేరు.

మనుషులు ఒకరికొకరు అసూయతో ఉండటాన్ని మీరు తరచుగా చూసి ఉంటారు. అయితే ఈ భావన మనుషుల్లోనే కాకుండా జంతువులలో కూడా ఉంటుందని మీకు తెలుసా.. ఈ మధ్య కాలంలో ఇలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. అందులో  గాడిద, గుర్రం స్నేహాన్ని చూసి షాక్ అయ్యింది ఓ కుక్క. కొన్ని సెకన్ల ఈ క్లిప్ చూస్తుంటే కుక్కలు నమ్మలేకపోతున్నాయనిపిస్తోంది.

డాగీ తన యజమానితో మార్నింగ్ వాకింగ్ చేసేందుకు వెళ్లింది. అటువంటి పరిస్థితిలో అతను తన దగ్గరున్న ఇతర జంతువులకు హాయ్-హలో చెప్పడానికి ప్రయత్నించినట్లు వైరల్ అవుతున్న వీడియోను మీరు చూడవచ్చు. అయితే వీటి మధ్యలో ఫెన్సింగ్ కేబుల్ మనకు కనిపిస్తుంది. వాటి స్నేహాన్ని చూసి తట్టుకోలేక పోయిన ఆ కుక్క వాటిపైకి ఆరవడం మొదలు పెడుతుంది. కాస్తా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాని దిమ్మ తిరిగిపోయింది. అక్కడ అమర్చిన ఫెన్సింగ్ వైరును తాకింది. ఇలా చేయగానే అందులో కరెంట్ ప్రవహించడం వల్ల దానికి గట్టి షాక్ తగిలింది. విద్యుత్ షాక్‌ను రుచి చూసిన తర్వాత.. కుక్క అరుస్తూ పరుగులు పెట్టింది.

ఈ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

ఈ చాలా ఫన్నీ వీడియో @memewalanews అనే ఖాతాతో Instagram లో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు తీవ్ర స్థాయిలో ఫీడ్‌బ్యాక్ చేస్తున్నారు. ‘ఫెన్సింగ్ వైర్లలో ఈ తరహా కరెంట్ వదలకూడదు అని జంతువుల గురించి చింతిస్తూ కొందరు రాశారు. అదే సమయంలో, ‘ ఇక ముందు ఎవరికైనా హాయ్-హలో చెప్పే ముందు వందసార్లు ఆలోచిస్తుంది’ అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు భారీగా కామెంట్స్‌తోపాటు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: MEIL: మేఘా ఇంజనీరింగ్ మరో మైలురాయి.. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌లో 5 కిమీల టన్నెలింగ్ పూర్తి..

Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు

రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు