AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni Hair Style: ధోనీ లుక్ అదిరిపోయింది.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఇరగదీస్తుండు.. చూస్తే అవాక్కే..!

ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో తప్ప మిగతా బండి గోల్డ్ కప్పులకు రిటైర్మెంట్ను పలకరించారు. అయినా ప్రతిరోజు ఏదో అంశం మీద ధోని వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మధ్యకాలంలో క్యాండీ క్రష్ ని ధోని ఆడుతున్నట్లు ఓ పోస్ట్ చేసినటువంటి క్యాండీ క్రష్ యాజమాన్యం ..

Dhoni Hair Style: ధోనీ లుక్ అదిరిపోయింది.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఇరగదీస్తుండు.. చూస్తే అవాక్కే..!
Dhoni Hair Style
TV9 Telugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 03, 2023 | 1:57 PM

Share

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది..ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా జు షేక్ చేస్తున్నాయి కాస్త హెయిర్ పెంచి బ్లాక్ కలర్ టీషర్ట్లో బ్లాక్ స్పెట్స్ పెట్టి ఓ నయా ట్రెండ్ లుక్కుతో దర్శనం ఇచ్చారు అయితే ఇల్లు చూసినటువంటి వారంతా పాత ధోనిని గుర్తు చేసుకుంటున్నారు దాన్ని వింటేజ్ ధోని ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరేమో అతని జీవిత చరిత్ర గురించి వచ్చినటువంటి ఎంఎస్ ధోని సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు అయితే ఒకవేళ ధోనీయ సినిమా తీస్తే అతనికి సాటి ఎవరు లేరంటూ అభిమానులు అంటున్నారు…

ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో తప్ప మిగతా బండి గోల్డ్ కప్పులకు రిటైర్మెంట్ను పలకరించారు. అయినా ప్రతిరోజు ఏదో అంశం మీద ధోని వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మధ్యకాలంలో క్యాండీ క్రష్ ని ధోని ఆడుతున్నట్లు ఓ పోస్ట్ చేసినటువంటి క్యాండీ క్రష్ యాజమాన్యం కొన్ని మిలియన్ల వరకు ఆ ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోవడంతో అమాంతం వారి గ్రోస్ రేట్ పెరిగిపోయింది.

ఇలా ఒక్కసారి ధోనీ క్యాండీ క్రష్ ఆడితేనే కొన్ని కోట్ల రూపాయలు లాభం ఆ సమస్యకి వచ్చింది ఇలా ధోని ఏ ఆడ్ చేసిన ఒక స్టైల్ ఉంటుంది ధోని చేసినటువంటి పైకి యాడ్లో పంచకట్టుతో కనిపించాడు ఆ తరువాత విభిన్న వేషధారణలో ధోని ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ధోని న్యూ లుక్కుని చూసి వారెవ్వా ధోని అంటూ ఆ ఫోటోలకి లైక్స్ షేర్స్ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ధోనీ ఫొటోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అచ్చూ ఓ యువ మోడల్ లాగా కనిపిస్తున్న ధోనీ ని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. 42 ఏళ్ల వయసులో ధోనీ ఫిట్‌నెస్, లుక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. వార్వెవ్వా ధోనీ.. అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..