AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోడలా మజాకా.. అత్తగారిపై ప్రేమతో ఏకంగా 60 రకాల వంటకాలు.. క్రేజీ వీడియో వైరల్!

సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి. చూస్తే చాలు..

Viral Video: కోడలా మజాకా.. అత్తగారిపై ప్రేమతో ఏకంగా 60 రకాల వంటకాలు.. క్రేజీ వీడియో వైరల్!
Food
Ravi Kiran
|

Updated on: Jul 28, 2021 | 9:30 PM

Share

సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి. చూస్తే చాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. తాజాగా అలాంటి వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో అత్తగారిపై ప్రేమను కురిపిస్తూ కోడలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదేంటో చూసేద్దాం పదండి.!

‘పెదరాయుడు’ సినిమాలో డైలాగ్ మాదిరిగా.. అత్త, కోడలు మధ్య సంబంధం ఫిష్ అండ్ వాటర్‌లా కలిసి ఉండాలి. అప్పుడే అంతా బాగుంటుందని అంటారు పెద్దలు. సరిగ్గా ఇలాగే ఓ కోడలు తన అత్తగారికి ఎంతో ప్రేమగా ఆమె పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. సదరు కోడలు తన అత్తగారి పుట్టిన రోజును రకరకాల వంటలతో ఘనంగా నిర్వహించింది. అత్తగారికి 60వ పుట్టిన రోజు సందర్భంగా 60 రకాల వంటకాలను తయారు చేసి బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది.

పులిహోర, కట్టుపొంగలి, కొబ్బరి రైస్‌, గారెలు, పెసరట్టు, మినపట్టు, కేరట్‌ ఇడ్లీ, దద్దోజనం, సేమియా పులిహోర.. ఇలా 60 రకాల వంటకాలతో అత్తగారిని ఆశ్చర్యపరిచింది. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్తగారికి బర్త్ డే గిఫ్ట్‌ అంటూ నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అత్తగారికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారంటూ కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..