AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందరి కంటే భిన్నంగా చేద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాడు.. వీడియో చూస్తే నవ్వులే..

Funny Video: ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDతో భాగస్వామ్యం చేశారు. కేవలం 6 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

Viral Video: అందరి కంటే భిన్నంగా చేద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాడు.. వీడియో చూస్తే నవ్వులే..
Viral Video
Venkata Chari
|

Updated on: Mar 26, 2023 | 6:17 AM

Share

Funny Video: చూసి అడుగులు వేయాలని, లేదంటే ప్రమాదంలో చిక్కుకుంటామని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్నిసార్లు జనాలతో కలసి నడుస్తూ ఉండాలని, లేదంటే మన ముప్పును మనమే కొని తెచ్చుకోవాల్సి వస్తుందని కూడా చెబుతుంటారు. అచ్చం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి అందరికంటే భిన్నంగా ప్రయత్నించాడు. కానీ, ఆ తర్వాత అతను ఊహించని షాక్ తగిలడంతో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. దీనిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సైక్లిస్టులు అధిక వేగంతో దూసుకపోతూ.. నిమిషాల్లో గంటల దూరాన్ని ఎలా చేరుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. వైరల్ వీడియోలో కనిపించే దృశ్యం సైకిల్ రేస్‌లానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది సైక్లిస్టులు ఒకేసారి వీడియోలో కనిపించడం చూడొచ్చు. రోడ్డు అధ్వానంగా ఉండడం, చాలా చోట్ల గుంతలు, అందులో నీరు పేరుకుపోవడం వంటివి వీడియోలో చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సైకిల్‌దారులు ఒడ్డు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఓ సైక్లిస్ట్ తెలివిగా వేగంగా సైకిల్ తొక్కుతూ రోడ్డు మధ్యలో అంటే బుదరలో నుంచి బయపడతామని అనుకుంటాడు. కానీ, చివరకు జరిగింది మాత్రం చాలా ఫన్నీగా తయారైంది. మీరూ ఈ వీడియోపై ఓ కన్నేయండి..

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDతో భాగస్వామ్యం చేశారు. క్యాప్షన్‌లో ‘దేడ్ శయానా’ అని ఫన్నీగా రాశారు. కేవలం 6 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!