దేవుడా..! పరోటా షాపుకు పోటెత్తిన కుర్రాళ్ళు.. తినడం కోసంమాత్రం కాదు.. మరి దేనికంటే..

|

Jul 23, 2024 | 6:12 PM

ఫన్నీ వీడియోల దగ్గర నుంచి సోషల్ మేసేజ్‌లు, జంతువులకు సంబంధించినవి, ఫుడ్డుకు సంబందించినవి.. ఇలా చాలా రకరకాల వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారా సెలబ్రేటీలుగా కూడా మారిపోయారు. కొంతమంది సినిమా ఛాన్స్ లు కూడా అందుకుంటున్నారు. అంత పవర్ ఉంది సోషల్ మీడియాకు.. సామాన్యుల నుంచి చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ గా మారిపోయారు.

దేవుడా..! పరోటా షాపుకు పోటెత్తిన కుర్రాళ్ళు.. తినడం కోసంమాత్రం కాదు.. మరి దేనికంటే..
Parotta Shop
Follow us on

సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడెక్కడివో చూడాల్సి వస్తుంది. చీమ చిట్టుక్కుమన్నా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అలాగే ఫన్నీ వీడియోల దగ్గర నుంచి సోషల్ మేసేజ్‌లు, జంతువులకు సంబంధించినవి, ఫుడ్డుకు సంబందించినవి.. ఇలా చాలా రకరకాల వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారా సెలబ్రేటీలుగా కూడా మారిపోయారు. కొంతమంది సినిమా ఛాన్స్‌లు కూడా అందుకుంటున్నారు. అంత పవర్ ఉంది సోషల్ మీడియాకు.. సామాన్యుల నుంచి చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ గా మారిపోయారు. ఇక ఇప్పుడు నెట్టింట ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను నెటిజన్స్ ఎగబడి చూస్తున్నారు. అంతగా ఈ వీడియోలో ఏముందంటే..

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

మాములుగా సోషల్ మీడియాలో అమ్మాయిల వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. కొంతమంది అమ్మాయిలు పద్దతిగా డ్రస్ చేసుకొని వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదిస్తుంటే మరికొంతమంది తమ అందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయికి సంబందించిన వీడియోనే వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో ఓ అందమైన యువతి పరోటాలు చేస్తూ కనిపించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

రోడ్డు పక్కన ఓ అమ్మాయి రకరకాల పరోటాలు అమ్ముతుంది. చూస్తే పెద్ద క్యూ ఉంది. అరటిపండు పరోటా, ఎగ్ పరోటా అంటూ డిఫరెంట్ పరోటాలు అమ్ముతోంది ఆ అమ్మాయి. అయితే జనాలు అంతగా పోటెత్తేది పరోటాల కోసం అని అనుకుంటే మీరు ఎగ్గులో లెగ్గు వేసినట్టే.. మాములుగా పరోటాలు వేసే వారు ఎలా ఉంటారో మనకు ఓ అంచనా ఉంటుంది. కానీ ఇక్కడ పరోటాలు అమ్ముతుంది ఓ అమ్మాయి. పైగా అందాలు ఆరబోస్తూ ఆ పరోటాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. స్టైలీష్ లుక్‌లో బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌లో పరోటాలు అమ్ముతుంది ఆమె. దాంతో ఆమెను చూడటానికి కుర్రాళ్ళు క్యూ కడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోతున్నారు. ఇంత అందమైన అమ్మాయి ఇలా పరోటాలు అమ్మితే ఆ మాత్రం క్యూ ఉంటుంది అని నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఈ అమ్మాయి అందం ముందు హీరోయిన్స్ పనికిరారు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.