Viral Video: ఇతగాడికి ఏ అవార్డు ఇద్దాం చెప్పండి..? ఎండ్రకాయతో బెండకాయ కట్ చేయించాడు

సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేస్తే చాలు.. రకరకాల వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను...

Viral Video: ఇతగాడికి ఏ అవార్డు ఇద్దాం చెప్పండి..? ఎండ్రకాయతో బెండకాయ కట్ చేయించాడు
Crab Cutting Ladyfinger
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2021 | 6:58 PM

సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేస్తే చాలు.. రకరకాల వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే.. అస్సలు నమ్మశక్యంగా ఉండవు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అందులోని వ్యక్తికి గులామ్ అవుతారు. మాములుగా కూరగాయలు కట్ చేయడానికి ఎవరైనా సరే చాక్ వినియోగిస్తారు. పల్లెటూర్లలో అయితే కొడవలి వాడతారు. ఇక ప్రజంట్ కూరగాయల్ కట్ చేసే రకరకాల పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే పీత (ఎండ్రకాయ) సాయంతో ఎవరైనా కూరగాయలు కట్ చేయడం చూశారా. మేము ఆ ఘనుడ్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అవును ఇతగాడు పీత సాయంతో ఎంతో ఒద్దికగా బెండకాయలు కట్ చేశాడు.

వీడియో వీక్షించండి…

వీడియోలో ఒక వ్యక్తి పీతను తనను గాయపరచకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు.  మరో చేత్తో బెండకాయను తీసుకుని.. దానిని.. పీత యొక్క రెండు కొనల మధ్య ఉంచసాగడు. పీత రెండు కొనలు దగ్గరికి అనగానే బెండకాయ ముక్కలు కట్ అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దానిపై చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి టాలెంట్ ఇండియా నుంచి బయటకు వెళ్లకూడదని ఒక యూజర్ రాశాడు. మన దేశంలో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారని మరొక నెటిజన్ వ్యగ్యంగా రాసుకొచ్చాడు.  ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో be_idiotic అనే పేజీలో షేర్ చేశారు.. ఈ వార్త రాసే సమయం వరకు ఇది ఐదు వేలకు పైగా లైక్‌లను పొందింది.

Also Read: ఛాతిలోకి గునపం దిగినా అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.. మరణం.. అతడి మనోధైర్యం ముందు మోకరిల్లింది

ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!