AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

వర్షాకాలంలో పాములు  బొరియల నుంచి బయటకు రావడం సర్వసాధారణం. ప్రజంట్ రైనీ సీజన్ కావడంతో.. పాములు  తలదాచుకునేందుకు...

Viral Video: ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా
Snack Fight Video
Ram Naramaneni
|

Updated on: Aug 14, 2021 | 5:00 PM

Share

వర్షాకాలంలో పాములు  బొరియల నుంచి బయటకు రావడం సర్వసాధారణం. ప్రజంట్ రైనీ సీజన్ కావడంతో.. పాములు  తలదాచుకునేందుకు అడవుల్లో నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తాయి. ఈ క్రమంలో జనాల్ని చూసి పాములు, పాముల్ని చూసి.. జనాలు భయబ్రాంతులకు గురవుతూ ఉంటారు. తాజాగా ఓ రెండు పాములు మాత్రం జనవాసాల్లోకి రావడం మాత్రమే కాదు. అక్కడే సైయ్యాట షురూ చేశారు. జనమంతా పక్కనే ఉన్నా.. వాటిలో ఏ మాత్రం బెరుకు కనిపించలేదు.   తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతంది. ఈ పాముల సయ్యాట వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్యర్యపోతారు.

ముందుగా వీడియో వీక్షించండి

ఇంటి పైకప్పుపై రెండు పాములు ఒకదానితో ఒకటి సయ్యాట ఆడటం మీరు వీడియోలో మీరు చూడవచ్చు.  ఈ పాముల్ని చూసి కంగుతిన్న ఆ ఇంట్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీసి.. వాటిని తరిమేందుకు ప్రయత్నించారు. గట్టిగా అరుస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా, ఆ రెండు పాముల వారి అరుపులను ఏ మాత్రం పట్టించుకోలేదు. చాలా సేపు ఇంటి చూరులో ఇలా సయ్యాట ఆడుతూనే కనిపించాయి. ఈ షాకింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను ప్రజలు చాలా లైక్ చేస్తున్నారు. ఒకరితో ఒకరు షేర్ చేయడమే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ఒక యూజర్ పేర్కొన్నాడు. వీడియో చూసినప్పుడు, తనకు గూస్‌బంప్స్ వచ్చాయని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి రూపిన్ శర్మ తన ఖాతాలో షేర్ చేశారు.

Also Read:బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ