AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఈ చింపాంజి ఎంజాయ్‌మెంట్‌ మాములుగా లేదుగా.. దీని దర్పం చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే

కోతుల జాతుల నుంచే మనుషులు రూపాంతరం చెందుతూ వచ్చారని తెలిసిందే. అందుకే జంతుజాతుల్లో కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు.

Viral Video: వామ్మో.. ఈ చింపాంజి ఎంజాయ్‌మెంట్‌ మాములుగా లేదుగా.. దీని దర్పం చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే
Monkey
Basha Shek
|

Updated on: Sep 05, 2022 | 8:43 AM

Share

కోతుల జాతుల నుంచే మనుషులు రూపాంతరం చెందుతూ వచ్చారని తెలిసిందే. అందుకే జంతుజాతుల్లో కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. ఇక చింపాంజీల డీఎన్‌ఏ, మనుషుల డీఎన్ఏ దాదాపు 18 శాతం సరిగ్గా ఉంటుందని, అందుకే చాలా సందర్భాల్లో అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని నిరూపిస్తూ ప్రస్తుతం ఓ చింపాంజీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో ఓ చింపాంజీ జీవితాన్ని అచ్చం మ‌నిషిలా ఎంజాయ్ చేస్తోంది. ఏకంగా టోపీ, స‌న్‌గ్లాసెస్ ధ‌రించి అందంగా ముస్తాబైన కోతి వైన్‌ గ్లాసులో మిల్క్‌ షేక్‌ను తాగుతూ కనిపించింది. అది కూడా కాలు మీద కాలేసుకుని. ఇక నీళ్లలో కాళ్లు ఆడిస్తూ చిల్‌ అవుతోన్న ఈ చింపాంజీని చూస్తే ఎవరైనా అసూయ చెందాల్సిందే.

క్రియేచ‌ర్ అరెనా అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీనికి కూల్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. ‘ఈ చింపాంజీ చిల్‌ మూమెంట్‌ మాములుగా లేదుగా’, ‘దీని దర్పం చూస్తే మనుషులకైనా అసూయ పుట్టాల్సిందే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో