AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదిపై తేలియాడుతూ వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్

 సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి సముద్రంపై తేలుతూ ఒక పెద్ద ప్యాక్‌ ఒకటి కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

Viral: నదిపై తేలియాడుతూ వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్
Cocaine
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2021 | 7:10 PM

Share

సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి సముద్రంపై తేలుతూ ఒక పెద్ద ప్యాక్‌ ఒకటి కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ప్యాక్‌ పైకి తీసి ఓపెన్‌ చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అందులో దాదాపు 7.5 కోట్లు విలువైన డ్రగ్స్ ఉన్నాయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.

అమెరికాలోని.. ఫ్లోరిడా కీస్ సమీపంలోని సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన వ్యక్తి సముద్రంలో తేలుతూ ఉన్న ఒక పెద్ద ప్యాక్‌ను చూసాడు. అందులో డ్రగ్స్‌ ప్యాక్‌ చేసి ఉండటం గమనించాడు. వెంటనే యూఎస్‌ బోర్డర్ పెట్రోల్‌కు కాల్ చేసి.. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యూఎస్‌ కోస్ట్ గార్డ్ సహాయంతో డ్రగ్స్‌తో ఉన్న ఆ పెద్ద ప్యాక్‌ను బయటకు తీసారు అధికారులు. అందులో దాదాపు 7 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ ఉన్నట్లు తెలిపారు. 24 ఇటుకల రూపంలో ఉ‍న్న కొకైన్‌కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు ఓ అధికారి. వారాంతంలో బోటింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి సముద్రంలో తేలుతున్న 1 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నాడని వివరించారు. నీటిపై తేలియాడుతున్న దాదాపు 7.5 కోట్ల విలువైన 30 కేజీల కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. ఐతే ఫోరిడాలో ఇటీవల భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడున్నాయి.

Also Read: Adilabad: యూట్యూబ్‌ చూసి బ్రకోలి సాగు.. లక్షల్లో లాభాలు గడిస్తోన్న రైతు

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు