AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Must Watch Video: పామును షూట్‌ చేసిన వాహనదారుడు.. బుల్లెట్టు స్పీడ్‌తో దూసుకొచ్చిన కింగ్‌ కోబ్రా..

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తేనే షాక్‌ తిన్నంత పనవుతుంది. అలాంటిదే ఇక్కడ కూడా ఓ భారీ కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

Must Watch Video: పామును షూట్‌ చేసిన వాహనదారుడు..  బుల్లెట్టు స్పీడ్‌తో దూసుకొచ్చిన కింగ్‌ కోబ్రా..
Cobra Attack
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2022 | 10:26 AM

Share

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జంతువుల వీడియోలపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెంపుడు జంతువుల వీడియోలను చూడడానికి కొంతమంది ఎక్కువ ఆసక్తి చూపితే, మరికొందరు వైల్డ్ యానిమల్ వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అదేవిధంగా పాముల వీడియోలను ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వన్యప్రాణుల గురించి పెద్దగా చాలా మందికి తెలియదు. అవి ఎప్పుడు, ఎలా స్పందిస్తాయో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రజలు అడవి జంతువుల వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని మనల్ని ఏడిపిస్తాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తేనే షాక్‌ తిన్నంత పనవుతుంది. అలాంటిదే ఇక్కడ కూడా ఓ భారీ కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలలో నాగుపాములు ఒకటి. అందుకే సోషల్ మీడియాలో పాము వీడియోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి పాముపై తుపాకీతో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టంట్ కర్మ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో, ఒక వ్యక్తి నాగుపామును కాల్చాడు. అతడి గురి తప్పింది. బుల్లెట్టు పాముకు తగలలేదు. దాంతో అతను రెండవసారి కాల్చాడు. ఇప్పటికీ పాముకు ఎలాంటి గాయం కాలేదు. కానీ, అతను మూడోసారి కాల్చినప్పుడు, పాము కోపంగా అతనిపై దాడి చేయడానికి పరుగెత్తుకొచ్చింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూశారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్