AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బాబోయ్‌.. ఈ మొసలి యాక్టింగ్‌కి ఆస్కార్‌ ఇవ్వాల్సిందే..! వేటాడితే మిస్సయేదేలే

మొసళ్ల వేట వ్యూహానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాకింగ్ కామెంట్లు చేశారు.. ఇలా చేయడం వెనుక ఆ మొసలి అసలు ఉద్దేశం ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యనించారు. 

Watch: బాబోయ్‌.. ఈ మొసలి యాక్టింగ్‌కి ఆస్కార్‌ ఇవ్వాల్సిందే..! వేటాడితే మిస్సయేదేలే
Crocodiles In Indonesia
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2025 | 11:14 AM

Share

మొసలి నీటిలో నివసించే భయంకరమైన క్రూర జంతువు. ఎవరైనా దాని బారినపడ్డారో..చావు ఖాయం అని చెప్పాలి. అడవికి రాజైన సింహం కూడా మొసలి పట్టునుండి తప్పించుకోలేదు. మొసళ్ళు తెలివితేటల్లో, వేటలో వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ముందుంటాయి. కానీ ఇప్పుడు ఈ ప్రమాదకరమైన జంతువు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన మొసళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. వీడియోలో మొసలి వేట ఎలా ఉంటుందో చూడొచ్చు..

ఇండోనేషియాలోని ఉప్పునీటి మొసళ్లు మనుషులను నదిలోకి లాగేందుకు మునిగిపోయినట్లు నటించడం నేర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఎవరో గుర్తు తెలియని మనిషి నీటిలో కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ, అది మొసలి.. దాని పంజాలు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది చూస్తే, ఒక వ్యక్తి మునిగిపోతున్నట్లు, సహాయం కావాలేమో అనిపిస్తుంది. మొసళ్లు ఇప్పుడు ఈ టెక్నిక్‌తో మనుషులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

మొసళ్ల వేట వ్యూహానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాకింగ్ కామెంట్లు చేశారు.. ఇలా చేయడం వెనుక ఆ మొసలి అసలు ఉద్దేశం ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!