Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మహా కుంభమేళాలో 144 ఏళ్ల సన్యాసి సమాధి..! చివరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్

ఈ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేయబడింది. ఒక సోషల్ మీడియా యూజర్ బాబా జీ అదృష్ట వంతుడని, అలాంటి అదృష్టం ఎవరికి వస్తుందని రాశారు.? మరొకరు 144 సంవత్సరాలు అసాధ్యం అని రాశారు. ఇలాంటి మహా కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుందని, 144 సంవత్సరాల తర్వాత గురూజీ తన జీవితాన్ని త్యాగం చేశాడని అంటున్నారు.

Watch: మహా కుంభమేళాలో 144 ఏళ్ల సన్యాసి సమాధి..! చివరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్
144 Year Old Baba
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 9:54 PM

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌ రాజ్ మహా కుంభమేళకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలలో కుంభమేళ వైభవాన్ని చూడొచ్చు. కొన్ని వీడియోలు మహాకుంభ మేళకు వస్తున్న, వచ్చిన వ్యక్తులకు సంబంధించిన విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు అన్ని అఖారాలకు చెందిన సాధువులు, సన్యాసులు కూడా వచ్చారు. ఇదిలా ఉంటే కుంభమేళలో 144 ఏళ్ల సాధువు మరణించాడని పేర్కొంటూ ఒక వీడియో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

డియోలో ఓ సన్యాసి బ్రహ్మలీనంగా మారడం కనిపిస్తోంది. అతని మృతదేహానికి తుది ప్రక్రియలు జరుగుతున్నాయి. వెనుక ఒక పోస్టర్ కనిపిస్తుంది. అందులో జునా అఖారా అని వ్రాయబడింది. వీడియోను షేర్‌ చేస్తూ.. సాధువు వయస్సు 144 సంవత్సరాలు అని, అతను మహాకుంభమేళాలో తుది శ్వాస విడిచాడని పేర్కొన్నారు. ఇలాంటి మహా కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుందని, 144 సంవత్సరాల తర్వాత గురూజీ తన జీవితాన్ని త్యాగం చేశాడని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేయబడింది. ఒక సోషల్ మీడియా యూజర్ బాబా జీ అదృష్ట వంతుడని, అలాంటి అదృష్టం ఎవరికి వస్తుందని రాశారు.? మరొకరు 144 సంవత్సరాలు అసాధ్యం అని రాశారు. ఆయన చివరి క్షణాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండాల్సింది అంటూ మరొకరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?