AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!

Viral Video: స్ట్రీట్ ఫుడ్ మేకర్ అయిన ఓ యువకుడు పరోటాతో చైనా జవాన్లకే చుక్కలు చూపించాడు. అవును మీరు విన్నది నిజమే.. రోడ్డు మీద అటుగా వెళ్తున్నారు ఆర్మీ అధికారులు.

Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!
China Army
Shiva Prajapati
|

Updated on: Apr 19, 2022 | 8:20 AM

Share

Viral Video: స్ట్రీట్ ఫుడ్ మేకర్ అయిన ఓ యువకుడు పరోటాతో చైనా జవాన్లకే చుక్కలు చూపించాడు. అవును మీరు విన్నది నిజమే.. రోడ్డు మీద అటుగా వెళ్తున్నారు ఆర్మీ అధికారులు. అదే రోడ్డు పక్కకు ఓ యువకుడు ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ హోటల్‌ నడుపుతున్నాడు. అయితే కస్టమర్ల ఆకట్టుకునేందుకు వెరైటీ స్టైల్లో పరోటాలు రెడీ చేస్తున్నాడు. సింగిల్‌ హ్యాండ్‌తో పరోటాను గాల్లో అటుఇటు తిప్పుతూ.. పరోటాలు రెడీ చేస్తున్నాడు యువకుడు. ఇక ఇది గమనించని ఆర్మీ అధికారులు ఆ ఫాస్ట్‌ఫుడ్‌ హోటల్‌ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఆ యువకుడు తన చేతిలో ఉన్న పరోటాను గాల్లోకి ఎగరేసి, ఆ ఆర్మీ అధికారుల పైనుంచి ఎగురుకుంటూ తన చేతిలో పడేలా చేశాడు. ఇక ఆ పరోటాను చూసిన ఆర్మీ అధికారులు.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పరోటా దూసుకు రావడంతో ఏదో అవుతుందన్న భ్రమలో దెబ్బకు బెదిరిపోయారు. ఆ తరువాత తేరుకుని సరదాగా అందరూ నవ్వుకున్నారు. ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఈపాటికే దానికే అంతలా భయపడిపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Also read:

Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి.. అతిధిగా వచ్చిన గరుడపక్షి..!

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను వీడేదేలే అంటున్న ‘మత్తు’.. డ్రగ్స్ పోయి గంజాయ్ వచ్చే..

Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!

Follow Us
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?