Viral Video: మ్యాజిక్ చూసి ఫిదా అయిన చింపాజీ.. రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో

Chimpanzee Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం

Viral Video: మ్యాజిక్ చూసి ఫిదా అయిన చింపాజీ.. రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 27, 2021 | 9:26 AM

Chimpanzee Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు.. ఒకేలా ఉంటాయి. కానీ వాస్తవానికి అవి రెండు వేర్వేరు జంతువులు. ఇక చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. ఇటీవల చింపాంజీకి సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూడటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ తెగనవ్వుకుంటుంటారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో చింపాంజీ మాత్రమే నవ్వుతూ ఉంటుంది. ఈ ఫన్నీ వీడియోను చూసి చాలా మంది తెగనవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి చింపాంజీకి మ్యాజిక్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత చింపాజీ చాలా సంతోషిస్తూ కిందపడి మరి నవ్వుతుంది. ఒక వ్యక్తి చేతిలో గ్లాస్ ఉంటుంది. దానిని చింపాంజీకి చూపిస్తూ మ్యాజిక్ చేసే వ్యక్తి లోపల ఏదో పెట్టి మూత పెట్టడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. తర్వాత కాసేపు గ్లాసును అటుఇటు కదిలిస్తాడు. ఆ తర్వాత మూత తెరిచి చింపాంజీకి గ్లాస్ చూపించాడు. అయితే.. ఆ గ్లాసులో ఏమీ ఉండదు. ఈ మాయాజాలాన్ని చూసిన చింపాంజీ సంతోషంతో కిందపడి మరి నవ్వుకుంటుంది.

వైరల్ వీడియో..

ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చింపాజీ రియాక్షన్ సూపర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 40 వేలకు పైగా మంది నెటిజన్లు వీక్షించారు. 4 వేల మంది లైక్ చేశారు.

Also Read:

RRR: సల్మాన్‏కు నాటు నాటు స్టెప్పులు నేర్పిన తారక్, చరణ్.. బిగ్‏బాస్ వేదికపై ఆర్ఆర్ఆర్ రచ్చ..

Encounter: తెలంగాణ – ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?