Video Viral: కింగ్ కోబ్రాతో ఆటలు.. రెండేళ్లు కూడా నిండని చిన్నారి ధైర్యానికి విస్తు పోవాల్సిందే

కింగ్ కోబ్రా (King Cobra).. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు, పొడవుపరంగానూ ఇతర పాముల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం కింగ్ కోబ్రా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను...

Video Viral: కింగ్ కోబ్రాతో ఆటలు.. రెండేళ్లు కూడా నిండని చిన్నారి ధైర్యానికి విస్తు పోవాల్సిందే
Child Playing Snake Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 25, 2022 | 9:09 PM

కింగ్ కోబ్రా (King Cobra).. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు, పొడవుపరంగానూ ఇతర పాముల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం కింగ్ కోబ్రా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (Video) చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. ఈ వీడియోలో ఓ చిన్నారి కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకుంటున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం 30 సెకన్లు మాత్రమే ఉంది. కానీ ఇది చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టాల్సిందే. ఈ వైరల్ (Viral) క్లిప్‌లో.. ఇంటి ముందు ఓ చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో నాగుపాము పడగ విప్పి బాలుడి ముందు కూర్చుంది. ఆ చిన్నారి మాత్రం ఎలాంటి భయం లేకుండా పాముతో ఆడుకుంటున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కోబ్రా వల్ల చిన్నారికి ఎలాంటి హానీ జరగలేదు. ఈ వీడియోను చూసిన వారందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియోను మనమూ చూసేద్దాం…

ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో కొంత సమయంలోనే వైరల్ గా మారింది. వేల సంఖ్యలో వీడియోకు వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. పాము ఏమీ చేయలేకపోయినప్పటికీ, ఈ చిన్న వయస్సులో అలాంటి జీవులతో పిల్లలను వదిలివేయడం కచ్చితంగా తప్పు అని కొందరు, ఆ చిన్నారికి చాలా ధైర్యం ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!