Viral Video: నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ ఫైట్.. గ్యాంగులుగా విడిపోయి మరీ.. ఆశ్చర్యపోయిన స్థానికులు

ఇప్పటివరకు అబ్బాయిలు రెండు గ్రూప్స్‌గా విడిపోయి కొట్టుకోవడం చూసుంటారు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం చూసుంటారు.

Viral Video: నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ ఫైట్.. గ్యాంగులుగా విడిపోయి మరీ.. ఆశ్చర్యపోయిన స్థానికులు
School Girls Fight
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2021 | 1:36 PM

ఇప్పటివరకు అబ్బాయిలు రెండు గ్రూప్స్‌గా విడిపోయి కొట్టుకోవడం చూసుంటారు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం చూసుంటారు. గల్లీలలో, వాటర్ ట్యాంకులు, రేషన్ దుకాణాల వద్ద మహిళలు కొట్టుకోవడం చూసుంటారు. స్కూల్‌ అమ్మాయిలు కొట్టుకుంటే ఎప్పుడైనా చూశారా?.. ఇప్పుడు అలాంటి సీనే మీకు చూపించబోతున్నాం. తమిళనాడులో స్కూల్‌ అమ్మాయిలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు.  రెండు గ్రూపులుగా విడిపోయిన అమ్మాయిలు నడిరోడ్డుపై వీరంగం ఆడేశారు. జుట్టూ జట్టు పట్టుకుని కొట్టేసుకున్నారు. అక్కడున్న పెద్దలు ఆపినా ఆగలేదు వీళ్లు. వీరావేశంతో ఊగిపోయారు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు. అమ్మాయిలు అలా నడిరోడ్డుపై కొట్టుకుంటుంటే అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. నోరెళ్లబెట్టి సినిమా చూసినట్టు చూశారు.

ఇంతకీ, వీళ్లు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసా? ర్యాంకుల కోసం. అవును మీరు విన్నది నిజమే. స్కూల్‌ ఎగ్జామ్స్‌లో వచ్చిన ర్యాంకుల్లో తేడాలు రావడంతో ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై స్ట్రీట్‌ ఫైట్‌కి దిగారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా ఆవడిలో జరిగిన అమ్మాయిల స్ట్రీట్‌ ఫైట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అమ్మాయిలా? మజాకా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Hyderabad: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌బాడీ ఘటనలో పురోగతి.. మృతుడు ఇతడే

 గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’ షో

సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌