AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreya Muralidhar: గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’ షో

ఈ మధ్యకాలంలో తక్కువ వయస్సులోనే యువతీయువకులు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. అప్పటివరకు చలాకీగా, కలివిడిగా తిరిగినవారు..అకస్మాత్తుగా అచేతనంగా మారిపోతున్నారు.

Shreya Muralidhar: గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో 'పెళ్లి చూపులు' షో
Shreya Muralidhar
Ram Naramaneni
|

Updated on: Dec 08, 2021 | 12:13 PM

Share

ఈ మధ్యకాలంలో తక్కువ వయస్సులోనే యువతీయువకులు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. అప్పటివరకు చలాకీగా, కలివిడిగా తిరిగినవారు.. అకస్మాత్తుగా అచేతనంగా మారిపోతున్నారు. తాజాగా యూట్యూబర్, నటి శ్రీయా మురళీధర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సోమవారం రాత్రి సమయంలో ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఈ ప్రపంచాన్ని వీడింది. ఊహించని విధంగా 27 ఏళ్ల వయసులోనే ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడవడంతో.. కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా ముర‌ళీధ‌ర్ …యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో… ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించేది. అలాగే ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది. ‘వాట్ ద ఫన్’  యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఆమె చేసిన వీడియోలు.. నెటిజన్లను ఆకట్టుకున్నాయి. త్వరలోనే వెండితెరపై కనిపించాలని ఆరాటపడుతోన్న ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా లోకాన్ని వీడింది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. ఆమె ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. శ్రీయా మురళీధర్ మృతి పట్ల దీప్తీ సునయన, సినీ నటి సురేఖ కుమార్తె సుప్రిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:  చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వింత శబ్దాలు.. వరుస ప్రకంపనలతో జనం పరుగులు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!