Viral photo: ఇక్కడ తోపులెవరమ్మా..! ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.. క్లూస్ లేవ్

ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Viral photo: ఇక్కడ తోపులెవరమ్మా..! ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.. క్లూస్ లేవ్
Find The Squirrel
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 22, 2022 | 1:50 PM

Trending Photo: పజిల్స్‌ కొన్ని సార్లు సవాల్ విసురుతాయి. చాలా తికమకపెడతాయి. మన బుర్రతో ఆడేసుకుంటాయి.  పజిల్స్ ఇష్టపడేవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని  చెప్పాలి. తమ మీద, తమ మైండ్‌ మీద ఎక్కువ నమ్మకం ఉన్నవారు.. ఏదైనా పజిల్ కనిపిస్తే దాని లెక్కతేల్చే వరకూ వదిలిపెట్టరు. కాగా ఈ మధ్యకాలంలో  ‘ఈ ఫొటోలో చిరుత దాగి ఉంది కనిపెట్టండి’.. ‘ఇందులో సింహం నక్కి ఉంది చూడండి’.. ‘ఈ ఫోటోలో దాగున్న జంతువును కనిపెట్టండి’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియా(Social Media)లో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కంటి చూపును పరీక్షించేలా, ఏకాగ్రత స్థాయి తెలుసుకునేలా.. మెదడుకు మెత పెట్టేలా ఉన్న ఈ ఫొటో ఫజిల్స్‌ నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే  వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. సరదా తీరిపోతుంది. క్యూరియాసిటీలో భాగంగా ఫజిల్‌ను సాల్వ్‌ చేసేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతంలోని ఓ రాయిపై తెల్లటి ఉడుత ఉంది.  కానీ దాన్ని కనుగొనడం మీరు అనుకున్నంత సులభం కాదు. మంచి కంటి చూపు, క్లీన్ ఫోకస్ ఉన్న వ్యక్తులు మాత్రమే దానిని గుర్తించగలరు. మీ దగ్గర అంత కెపాసిటీ ఉందా..? అయితే ట్రై చేయండి. సరే, మీరు ఉడుతను గుర్తించగలిగితే,  గ్రేట్. లేని పక్షంలో మీకు సమాధానం మేమే ఇస్తాం. కింది ఫోటోలో దిగువన సర్కిల్ చేసి ఉంచాం చూడండి…

Squirrel

Also Read: Viral: చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు.. మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తే..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..