సోషల్ మీడియాలోని పిక్చర్ పజిల్స్ గురించి పదేపదే వివరిస్తూ.. విసుగు పుట్టించను. కూల్‌గా సింగల్ లైన్‌లో చెప్పాలంటే.. పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం, అనేక సింహరాశులతో రిలాక్స్ అవుతోంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. ఈ చిత్రాన్ని ఎలాంటి ఫోటోషాప్ మ్యాజిక్ ద్వారా సృష్టించలేదు. పక్కాగా అడవిలో తీసింది. నార్త్ టాంజానియాలోని సెరెంగేటి చదును నేలల్లో మార్క్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.
లాంగ్ షాట్‌లో తీసిన ఈ ఫోటోలో రాళ్లు, చెట్లను మాత్రమే కనిపిస్తాయి. కాని వాటి మధ్య మృగరాజు, సింహరాశులతో కలిసి చక్కగా సేద తీరుతోంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. మొదటిసారిగా ఈ ఫోటో చూసినవారు సింహం ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నారని అనుకోవచ్చు. అసలు అందులో ఎక్కడా లేదని మీరు భావించవచ్చు. కానీ క్లోజ్ షాట్‌లో చూస్తే సింహం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకోసం క్రింద ఫోటోపై ఓ లుక్కేయండి.!
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!