అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్‌ ఏమి తింటారు?వ్యోమగాముల రెగ్యులర్ లైఫ్ ఏంటి..:astronauts eat in space video.

అంతరిక్షంలోకి వెళ్లినవారు ఏం తింటారు? కొన్ని నెలల పాటు అక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? రోదసిలో ఆకలిదప్పులు ఉండవా? వ్యోమగాములకు ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇలాంటి సందేహాలే అందరికీ కలుగుతున్నాయి...

| Edited By: Anil kumar poka

Updated on: Jul 17, 2021 | 7:30 PM

Follow us