AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో మృగరాజు కూల్‌గా రిలాక్స్ అవుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!

సోషల్ మీడియాలోని పిక్చర్ పజిల్స్‌ గురించి పదేపదే వివరిస్తూ.. విసుగు పుట్టించను. కూల్‌గా సింగల్ లైన్‌లో చెప్పాలంటే.. పైన పేర్కొన్న..

Viral Pic: ఈ ఫోటోలో మృగరాజు కూల్‌గా రిలాక్స్ అవుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!
Lion
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 17, 2021 | 8:44 PM

Share

సోషల్ మీడియాలోని పిక్చర్ పజిల్స్‌ గురించి పదేపదే వివరిస్తూ.. విసుగు పుట్టించను. కూల్‌గా సింగల్ లైన్‌లో చెప్పాలంటే.. పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం, అనేక సింహరాశులతో రిలాక్స్ అవుతోంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. ఈ చిత్రాన్ని ఎలాంటి ఫోటోషాప్ మ్యాజిక్ ద్వారా సృష్టించలేదు. పక్కాగా అడవిలో తీసింది. నార్త్ టాంజానియాలోని సెరెంగేటి చదును నేలల్లో మార్క్  అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.

లాంగ్ షాట్‌లో తీసిన ఈ ఫోటోలో రాళ్లు, చెట్లను మాత్రమే కనిపిస్తాయి. కాని వాటి మధ్య మృగరాజు, సింహరాశులతో కలిసి చక్కగా సేద తీరుతోంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. మొదటిసారిగా ఈ ఫోటో చూసినవారు సింహం ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నారని అనుకోవచ్చు. అసలు అందులో ఎక్కడా లేదని మీరు భావించవచ్చు. కానీ క్లోజ్ షాట్‌లో చూస్తే సింహం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకోసం క్రింద ఫోటోపై ఓ లుక్కేయండి.!

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

Lion 1

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?