AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కొండల మధ్య దాగున్న సింహం.. కనిపెట్టండంటూ సవాల్ విసురుతోంది.. గుర్తించండి!

Lion Viral Photo: కాలక్షేపానికి, బోర్ ఫీలింగ్‌ను దూరం చేసుకునేందుకు పజిల్స్ అనేవి నెటిజన్లు సాల్వ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు...

Viral Photo: కొండల మధ్య దాగున్న సింహం.. కనిపెట్టండంటూ సవాల్ విసురుతోంది.. గుర్తించండి!
Lion
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 06, 2021 | 9:38 PM

Share

కాలక్షేపానికి, బోర్ ఫీలింగ్‌ను దూరం చేసుకునేందుకు పజిల్స్ అనేవి నెటిజన్లు సాల్వ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఇక ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేస్తే మీ మెదడు చురుకుగా పని చేస్తుంది. కొందరు అయితే ఈ పజిల్స్ సాల్వ్ చేయమని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను సవాల్ విసురుతున్నారు. మరి అలాంటి పజిల్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. చూద్దానికి కొండల ప్రాంతంగా కనిపిస్తున్న అక్కడ మృగరాజు దాగున్నాడు. మీ మెదడుకు పని చెప్పి అందులో సింహం ఎక్కడుందో కనిపెట్టండి. యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు ఈ ఫోటోను తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సింహాన్ని కనిపెట్టండంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఇక ఈ పజిల్‌ను సాల్వ్ చేసి చాలామంది నెటిజన్లు సమాధానాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటోపై ఓ లుక్కేయండి..

Also Read: కొండచిలువకు ఎదురెళ్లిన పులి.. చివరికి గెలిచింది ఎవరంటే.. వైరల్ వీడియో!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

Lion 2

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు