AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. గుర్తించండి చూద్దాం.. కనిపెడితే మీరు గ్రేటే.!

సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. ఫన్ కోసం కావల్సినంత స్టఫ్ మీకు నెట్టింటే దొరుకుతుంది. వైరల్ ఫోటోలు...

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. గుర్తించండి చూద్దాం.. కనిపెడితే మీరు గ్రేటే.!
Leopard
Ravi Kiran
|

Updated on: Dec 31, 2021 | 4:46 PM

Share

సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. ఫన్ కోసం కావల్సినంత స్టఫ్ మీకు నెట్టింటే దొరుకుతుంది. వైరల్ ఫోటోలు, ఫన్నీ వీడియోలు.. అలాగే సవాళ్లు స్వీకరించేవారి కోసం పజిల్స్ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. న్యూస్ పేపర్లతో వచ్చే వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో ఉండే పజిల్స్, సుడోకోలు ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటి కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు  కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడతాయి. అందులో ఏముందో కనిపెట్టాలంటే మన కళ్లల్లో పదును ఉండాల్సిందే. ఇక ఫోటోలో జంతువును గుర్తించే దాకా మనం తగ్గేదేలే అన్నట్లుగా ఆ పజిల్‌ను ఓ పట్టు పడతాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. చెట్టు చుట్టూ గుబురుగా ఎదిగిన పొదల మధ్యలో ఓ చిరుత నక్కింది. దాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయగా.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్‌ను యాడ్ చేయలేదు. ఫోటోగ్రాఫర్ తన కెమెరా పనితనంతో తీసింది మాత్రమే. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. గుర్తించలేకపోతే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

Also Read: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..

Follow Us
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా

పాము కాటుకు గురైన బాలుడికి వింత చికిత్స.. చివరికి..!

ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా తగ్గని మహిళా
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్