Viral Photo: ఈ ఫోటోలో పిల్లి నక్కి నక్కి చూస్తోంది, కనిపెట్టారా.? గుర్తించగలరేమో ట్రై చేయండి..

Viral Photo: కొన్ని సందర్భాల్లో మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. కంటి ముందు ఉన్న వస్తువులు కూడా కనిపించవు. ముఖ్యంగా ఫోటో పజిల్స్‌ మన కళ్లను మోసం చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఫోటో పజిల్స్‌ సోషల్‌ మీడియాలో వందల సంఖ్యలో..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి నక్కి నక్కి చూస్తోంది, కనిపెట్టారా.? గుర్తించగలరేమో ట్రై చేయండి..
Viral Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 17, 2022 | 7:28 PM

Viral Photo: కొన్ని సందర్భాల్లో మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. కంటి ముందు ఉన్న వస్తువులు కూడా కనిపించవు. ముఖ్యంగా ఫోటో పజిల్స్‌ మన కళ్లను మోసం చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఫోటో పజిల్స్‌ సోషల్‌ మీడియాలో వందల సంఖ్యలో చక్కర్లు కొడుతున్నాయి. ఫోటో గ్రాఫర్ల పనితీరుకు ప్రతిరూపంగా నిలుస్తోన్న ఎన్నో ఫోటోలు నెటిజన్ల మెదళ్లకు పదును పెడుతూ, ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రస్తుతం తాజాగా అలాంటి ఓ ఫోటోనే వైరల్‌ అవుతోంది.

పైన ఫోటో చూస్తూ మీకు ఏం కనిపిస్తుంది.? హా.. ఏముంది, పెద్ద అడవిలో చెట్లు ఉన్నాయి. అంటారు కదా.. అయితే ఆ చెట్లలో ఓ పిల్లి దాగుంది గమనించారా.? ఓ నల్లపిల్లి కెమెరా వైపే నక్కి నక్కి చూస్తోంది. కానీ మన కళ్లను గప్పి. అందుకే ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఇతరులకు ఛాలెంజ్‌ విసురుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ ఫోటోలో ఉన్న పిల్లిని గుర్తించారా లేదా.? లేదంటే కింద ట్వీట్‌ను గమనించండి. నల్ల పిల్లి నక్కి, నక్కి ఎలా చూస్తుందో కనిపిస్తుంది. నిజానికి ఈ ఫోటో గతేడాది నుంచే సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. అయితే తాజాగా మరోసారి నెటిజన్లను ఈ పిల్లి పిల్లను బయటకు తీసుకొచ్చి చక్కర్లు కొట్టిస్తున్నారు.

Also Read: Janasena Party: 21 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు.. విజయవంతం చేయాలని పవన్ పిలుపు

Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..