Optical illusions: ఈ ఫొటోలో పులి కనిపించిందా.? 100లో 90 మంది ఫెయిల్‌ అయ్యారు, మరీ మీరు..

సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవ్వడానికి కాదేది అనర్హం అన్నట్లు మారిపోయింది. వైరల్‌ వీడియోల నుంచి ఆసక్తికరమైన కథనాల వరకు అన్నింటికీ సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి...

Optical illusions: ఈ ఫొటోలో పులి కనిపించిందా.? 100లో 90 మంది ఫెయిల్‌ అయ్యారు, మరీ మీరు..
Optical Illusion

Edited By: Ravi Kiran

Updated on: Nov 09, 2022 | 8:20 PM

సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవ్వడానికి కాదేది అనర్హం అన్నట్లు మారిపోయింది. వైరల్‌ వీడియోల నుంచి ఆసక్తికరమైన కథనాల వరకు అన్నింటికీ సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఎన్నో ఆసక్తికరమైన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతూ యూజర్లకు సవాల్‌ విసురుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లకు సవాల్‌ విసురుతోంది.

అటవీ ప్రాంతంలో తీసిన ఈ ఫొటో నిర్మానుశ్యంగా కనిపిస్తోంది కదూ.! కానీ ఈ ఫొటోలో ఓ చిరుత పులి దాగి ఉంది గమనించారా.? చూసే కళ్లను సైతం మాయ చేస్తూ చెట్ల మధ్యలో హాయిగా సేద తీరుతోంది. ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదా.? అయితే ఓసారి ఫొటోలో మధ్యలో గమనించండి పులి కుర్చొని ఉండడాన్ని చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ పులి కనిపించలేదా. అయితే కింద ఉన్న ఫొటోలో రెడ్‌ సర్కిల్‌లో ఓ లుక్కేయండి. హాయిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న పులి కనిపిస్తోంది కదూ. ఈ ఫొటోను నెటిజన్లు తెగ వైరల్‌ చేస్తున్నారు. 100 మందిలో ఈ పజిల్‌ను కేవలం 10 మందే కనిపెట్టగలుగుతున్నారని సంధిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..