Optical Illusion: ఇందులో ఓ మనిషి ఫొటో ఉంది.. కనిపెట్టారా.?
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది..? ఏముంది ఒక ఎద్దు బొమ్మ ఉంది అంటారు కదూ! అయితే ఈ ఫొటోలో ఒక మనిషి ఫొటో దాగి ఉంది. ఇంకా పర్టికులర్‌గా చెప్పాలంటే ఒక రైతు ఫొటో ఇందులో ఉంది. ఆ ఫొటోను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం ఇదే. అయితే కేవలం పది సెకండ్లలో ఈ ఫొటోను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అని చెప్పొచ్చు...
చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు లభించే ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో కొన్ని మనిషి ఆలోచనలను పదును పెట్టేవి అయితే, మరికొన్ని కంటి చూపును పరీక్షిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది..? ఏముంది ఒక ఎద్దు బొమ్మ ఉంది అంటారు కదూ! అయితే ఈ ఫొటోలో ఒక మనిషి ఫొటో దాగి ఉంది. ఇంకా పర్టికులర్‌గా చెప్పాలంటే ఒక రైతు ఫొటో ఇందులో ఉంది. ఆ ఫొటోను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం ఇదే. అయితే కేవలం పది సెకండ్లలో ఈ ఫొటోను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అని చెప్పొచ్చు.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఆ వ్యక్తి ఫొటోను మీరు కనిపెట్టారా.? లేదా.? అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. ఓసారి తీక్షణంగా ఈ ఫొటోను గమనించండి సమాధానం అందులోని కనిపిస్తుంది. ఓసారి ఎద్దు నుదిటిని జాగ్రత్తగా గమనించండి ఆ మనిషి బొమ్మ ఇట్టే కనిపిస్తుంది. లేదంటే ఒకసారి ఫొటోను ఎడమవైపు 90 డిగ్రీలు తిప్పి చూడండి. సైడ్ నుంచి చూస్తున్న వ్యక్తి ముఖం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా సమాధానం దొరక్కపోతే ఓసారి కింద ఫొటో చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..