Viral Video: మనకెందుకు భయ్యా ఇవన్నీ.!పెళ్లాం ముందు పరువు పాయే..

ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో తెలుస్తుంది. కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మరికొన్ని సంఘటనలు చూస్తే పగలబడి నవ్వుకుంటాం.. కొన్ని పెళ్లికి సంబంధించిన ఫన్నీ క్లీప్స్ చూస్తాం.. సామన్యంగా పెళ్లంటే గొడవలు జరుగుతుంటాయి..

Viral Video: మనకెందుకు భయ్యా ఇవన్నీ.!పెళ్లాం ముందు పరువు పాయే..
Groom Pants Getting Torn W
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 04, 2024 | 5:52 PM

ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో తెలుస్తుంది.  కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మరికొన్ని సంఘటనలు చూస్తే పగలబడి నవ్వుకుంటాం.. కొన్ని పెళ్లికి సంబంధించిన ఫన్నీ క్లీప్స్ చూస్తాం.. సామన్యంగా పెళ్లంటే గొడవలు జరుగుతుంటాయి.. కట్ చేస్తే పెళ్లి కొడుకు మాజీ లవర్ ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి దృశ్యాలు అప్పట్లో మనం సినిమాల్లో చూసేవాళ్లం.. పెళ్లిలో పెళ్లి కొడుకు బట్టతల చూసి పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడం కూడా చూసుంటాం. మరికొన్ని చోట్ల కట్నం ఇవ్వలేదని పెళ్లిలు క్యాన్సిల్ అవుతుంటాయి. ఇలాంటివి నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం అలాంటి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంతోషంతో చిందులు వేస్తున్నారు. వధువు తరపు బంధువులు, వరుడు తరపు బంధుపులు పెళ్లి వేడుకకు హాజరైయ్యారు. హుషారు మీదున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎత్తుకొని చిందులు వేశాడు. ఎంతో జోష్‌తో ఎత్తుకున్న పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు కిందికి దించేటప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. దీంతో వధువు కాబోయే వరుడిని ఆటపట్టించేందుకు ట్రై చేసింది. వరుడికి పలువురు కోట్లు అడ్డు పెట్టి ఇజ్జత్ కాపాడే ప్రయత్నం చేశారు. నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. మనకెందుకు భయ్యా ఇవన్నీ..పెళ్లాం ముందు పరువు పాయే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో:

View this post on Instagram

A post shared by Seva Can (@seva_can111)

మరిన్ని ఫన్నీ విడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం