Throwback Photo: రెండు జడలతో ముద్దులొలికేలా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా స్టార్‌ మాత్రమే కాదు..

Throwback Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. చిన్నతనంలో దిగిన..

Throwback Photo: రెండు జడలతో ముద్దులొలికేలా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా స్టార్‌ మాత్రమే కాదు..
Viral Pic
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2021 | 4:12 PM

Throwback Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. చిన్నతనంలో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ అరుదైన ఫోటోలను పోస్ట్‌ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ జాబితాలో హీరోయిన్లు ఎక్కువగా నిలుస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోయిన్లు తమ చైల్డ్‌వుడ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్‌ బ్యూటీ చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Karnesh Ssharma (@kans26)

బాలీవుడ్‌ బ్యూటీకి సోదరుడు.. తన చెల్లితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. పైన ఫోటోలో సోదరుడి పక్కన రెండు జడలతో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈ చిన్నారి బాలీవుడ్‌లో ఓ బడా స్టార్‌ హీరోయిన్. అంతేకాకుండా స్టార్‌ క్రికెటర్‌ భార్య కూడా… అవును మీ గెస్‌ కరెక్టే, ఆ చిన్నారి మరెవరో కాదు అనుష్క శర్మనే. తనదైన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క శర్మకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అనుష్క అన్నయ్య.. కనేష్‌ శర్మ ఈ ఫోటోలను పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఫోటోను గత రాఖీ పండుగ సందర్భంగా పోస్ట్‌ చేసినప్పటికీ తాజాగా మళ్లీ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2017 డిసెంబర్‌ 11న వివాహం చేసుకున్న అనుష్క శర్మ, విరాట్‌ జంట ఇటీవల ఓ పండటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Also Read: RBI Scholarship Scheme 2021: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు గడువు అక్టోబర్‌ 20 వరకే

Satya Pal Malik: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు.. గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు..

Aryan Drug Case: ముంబై నుంచి నేపాల్ చేరిన డ్రగ్స్ పార్టీ కేసు.. మరో ఇద్దరు స్మగ్లర్లను విచారిస్తున్న అధికారులు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?