Viral News: దొంగ‌తనానికి వ‌చ్చి ఎంచ‌క్కా బాత్రూమ్‌లో జలకాలాడాడు.. క‌ట్ చేస్తే

ఈ మ‌ధ్య దొంగలు మ‌రీ క్రేజీగా తయార‌య్యారు. వ‌చ్చిన ప‌ని మానేసి.. వింత చేష్ట‌లు చేస్తున్నారు. తాజాగా ఓ దొంగ‌.. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి..

Viral News: దొంగ‌తనానికి వ‌చ్చి ఎంచ‌క్కా బాత్రూమ్‌లో జలకాలాడాడు.. క‌ట్ చేస్తే
Variety Thief
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2021 | 7:27 AM

ఈ మ‌ధ్య దొంగలు మ‌రీ క్రేజీగా తయార‌య్యారు. వ‌చ్చిన ప‌ని మానేసి.. వింత చేష్ట‌లు చేస్తున్నారు. తాజాగా ఓ దొంగ‌.. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి.. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేశాడు. అ త‌ర్వాత ట‌వ‌ల్ చుట్టుకుని ఇళ్లంతా తిరిగాడు. ఇంట్లో మ‌నుషులు ఉన్నార‌న్న సంగ‌తి అత‌డు అస‌లు ప‌ట్టించుకోలేదు. చివ‌రికి ఇప్పుడు ఊచ‌లు లెక్క‌బెడుతున్నాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. మిడో విస్టాలో నివసిస్తున్న స్టీవ్ బాయర్ ఇంట్లో రాత్రి 11 గంటల సమయంలో కాస్త తేడాగా అనిపించింది. అతడి భార్య కింద‌ టీవీ చూస్తుండ‌గా.. పైఫ్లోర్‌లో ఎవరో స్నానం చేస్తున్నట్లు అనిపించింది. దీంతో ఆమెకు డౌట్ వచ్చి.. ఘాడ నిద్ర‌లో ఉన్న స్టీవ్‌ను అలెర్ట్ చేసింది. దీంతో స్టీవ్ గన్ పట్టుకుని ఇల్లంతా చెక్ చేయడం ప్రారంభించాడు. ఇంటి పై ఫ్లోర్ నుంచి శబ్దాలు రావడంతో అటుగా వెళ్లాడు. మెట్ల వద్దకు చేరగానే.. ఎదురుగా దొంగ కనిపించాడు. అతడు ట‌వ‌ల్ క‌ట్టుకుని ఎదురొచ్చాడు. స్టీవ్.. చేతిలో గ‌న్ ఉండ‌టంతో దొంగ త‌ప్పించుకునే వీలు లేక‌పోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో వారు వ‌చ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. తమ బాత్రూమ్‌లో స్నానం చేశాడని స్టీవ్ కంప్లైంటులో పేర్కొన్నాడు.

Also Read: Hyderabad: అత‌డి ఆత్మహత్యకు వాక్సిన్ భయమే కారణమా? పోలీసుల దర్యాప్తు

జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మారాడు

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?